ఏమి జరిగినా
ఏమి జరిగినా...
పాఠ్యభాగము: లూకా 1:30-33
ప్రధాన భావము: లోక పరిస్థితులు మారినను, దేవుని రాజ్యము శాశ్వతమైనది; కాబట్టి విశ్వాసులు ఆందోళనపడకుండా దేవునియందు స్థిరంగా ఉండాలి.
I. దేవుని రాజ్యము శాశ్వతమైనది
- ఎ) యేసుక్రీస్తు నిత్యుడైన దేవుడు, రాజులకు రాజు
1 తిమో. 1:17; లూకా 1:30-33 - B) సార్వభౌమాధికారము గల ఏకైక పాలకుడు ఆయనే
1 తిమో. 6:13-16
II. దేవుడే సమస్తమును పరిపాలించువాడు
- ఎ) రాజులను నియమించువాడు, తొలగించువాడు దేవుడే
దాని. 2:21 - B) అంతిమ విజయం క్రీస్తు రాజ్యానిదే
1 కొరి. 15:24-28
III. ఏమి జరిగినా విశ్వాసులు దృఢంగా ఉండాలి
- ఎ) దేవుని వాగ్దానాలను నమ్మి విశ్వాసములో స్థిరంగా నిలవాలి
యాకో. 5:10-11; 1 పేతు. 5:8-9; హెబ్రీ. 13:5; 1 పేతు. 1:3-7 - B) పరలోక లక్ష్యముతో జీవించి సమాధానమును కలుగజేయాలి
1 యోహా. 2:15-17; రోమా 14:19; కొల. 3:1-4; ఎఫె. 6:4
ముగింపు: లోక పరిస్థితులు మారినను దేవుని సార్వభౌమాధికారమును నమ్మి విశ్వాసములో స్థిరముగా కొనసాగుట.
🎯 ఆత్మీయ ప్రశ్న:
లోక పరిస్థితులను చూసి ఆందోళన పడుతున్నారా? లేక దేవుని నిత్యరాజ్యముపై నా నిరీక్షణ నిలిచియున్నదా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి