మంచి వారికి చెడు ఎందుకు జరుగుతుంది?
తన ఊరిలో ప్రవక్త స్వీకరింపబడడు
ఆధారం: లూకా 4:14-30 — ఏ ప్రవక్తయు తన స్వదేశమందు అంగీకరింపబడడు
I. యేసును తన ఊరిలో తిరస్కరించారు
- A. ఆత్మశక్తితో పరిచర్య ప్రారంభం
లూకా 4:14-15 - B. నజరేతు సభాగృహములో వాక్యపఠనం
లూకా 4:16-20 - C. లేఖనము నేడు నెరవేరినది
లూకా 4:21 - D. ప్రవక్తకు స్వస్థలములో గౌరవము లేదు
లూకా 4:24
II. ఏలీయాను ఆశ్రయించిన విధవకు దేవుని కృప
- A. కాకుల ద్వారా పోషణ
1రాజు 17:1-6 - B. విధేయత వలన తరగని ఆహారం
1రాజు 17:8-16 - C. ప్రార్థన ద్వారా బాలుని పునరుజ్జీవం
1రాజు 17:17-24
III. ఎలీషా ద్వారా నయమాను స్వస్థత
- A. చిన్నదాని సహాయపు మాట
2రాజు 5:1-4 - B. మానవ ఆలోచనల వలన కోపం
2రాజు 5:9-12 - C. ప్రవక్త మాటలకు లోబడుట
2రాజు 5:13-14
IV. ముగింపు బోధన — తిరస్కారము మరియు హెచ్చరిక
- A. అపొస్తలులకు తిరస్కారము ఎదురైంది
మత్త 10:5-15 - B. శిష్యులను తిరస్కరించుట దేవుని తిరస్కారమే
లూకా 10:5-16 - C. యేసును సిలువ వేసినను దేవుడు లేపెను
అపో 2:22-41
V. ఆత్మీయ పాఠాలు
- A. గర్వము పతనానికి నడిపించును
సామె 16:18 - B. వినయముగలవారికి దేవుని కృప
యాకో 4:6
ముగింపు: ప్రవక్తలను తిరస్కరించుట దేవుని కృపను కోల్పోవుటయే.
ఆత్మీయ ప్రశ్న: దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా, లేక వినయముతో లోబడుతున్నావా?
Thimmayapalem Church of Christ
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి