లేఖనాధారిత విరాళం

                 లేఖనాధారిత విరాళం

మూల వాక్యం: 2 కొరి 8:1-8

ముఖ్య భావము: "ప్రేమను నిరూపించుటకు విరాళము - ప్రభువు చిత్తము గ్రహించుడి"


I. విరాళం యొక్క నేపథ్య సత్యాలు

  • A. అన్నీ దేవునివే - భూమి మరియు సమస్తము ఆయనదే
    కీర్త 50:12
  • B. ఆత్మసంబంధమైనవి పొందితిమి - భౌతికమైనవి ఇవ్వాలి
    1 కొరి 9:11-12
  • C. విస్తారముగా విత్తితే విస్తారముగా పంట
    2 కొరి 9:6-7,12-13

II. విరాళమునకు దేవుని ప్రేరణ

  • A. దేవుడు మొదట ఇచ్చెను - తన కుమారుని అనుగ్రహించెను
    రోమా 8:32; యోహా 3:16; 1 యోహా 4:19
  • B. ప్రేమను క్రియలతో నిరూపించుట
    1 యోహా 3:16-17; యోహా 13:34-35; యోహా 15:13
  • C. ప్రేమకు గుర్తు - ఆజ్ఞలను గైకొనుట
    యోహా 14:15,21; 1 యోహా 4:8

III. దేవుని సూచనలు - ఎలా ఇవ్వాలి?

  • A. ఎప్పుడు - వారము మొదటిదినమున
    1 కొరి 16:1-2
  • B. ఎలా - బలవంతముగా కాదు, సంతోషముగా
    2 కొరి 9:7
  • C. ఎంత - దేవుడు అనుగ్రహించిన చొప్పున
    1 కొరి 16:2; 2 కొరి 9:6-7

ఆత్మీయ ప్రశ్న

నేను ఇచ్చేది దేవునికి విధేయతతో కూడిన ప్రేమకు గుర్తుగా ఉందా?

కామెంట్‌లు