బాప్తిస్మ యొక్క ఉద్దేశ్యము

                బాప్తిస్మ యొక్క ఉద్దేశ్యము 

1. యేసు బాప్తిస్మ పొందిన కారణం

A. "నీతిని నెరవేర్చుటకై" (మత్తయి 3:15)

2. మన రక్షణ కొరకు బాప్తిస్మ
A. "రక్షింపబడుదురు" (మార్కు 16:16)
B. "పాపమన్నిటి క్షమాపణ కొరకు" (అపో. కార్య 2:38)
C. "పాపములను తొలగించుటకు" (అపో. కార్య 22:16)

3. దైవిక సంబంధం కొరకు బాప్తిస్మ
A. "తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమునందు"
      చేరుట (మత్తయి 28:19)
B. "క్రీస్తునందు" చేరుట (గలతీయులు 3:27)
C. "ఆయన మరణములో" చేరుట (రోమా 6:4)

4. పరిశుద్ధత కొరకు బాప్తిస్మ
A. "ఇప్పుడు రక్షించుచున్నది" (1 పేతురు 3:21)
B. "మంచి మనస్సాక్షి సమాధానము" పొందుట (1
     పేతురు 3:21)
C. "క్రొత్త జీవితంలో నడచుట" (రోమా 6:4)

5. పాపముల నుండి విమోచన కొరకు బాప్తిస్మ
A. "పాపముల నుండి విముక్తి పొందుట" (రోమా
      6:17,18)
B. "నీతి దాసుడవగుట" (రోమా 6:17,18)

6. దేవుని రాజ్యంలో ప్రవేశించుట కొరకు బాప్తిస్మ

A. "దేవుని రాజ్యంలో ప్రవేశించుట" (యోహాను 3:5)
B. "ఒక శరీరముగా కలిసిపోవుట" (1 కొరింథీ 12:13)

     Contact:A BARNABAS:8096637711

కామెంట్‌లు