రూతు – ఓ సద్గుణ స్త్రీ

                   రూతు – ఓ సద్గుణ స్త్రీ

మూల వాక్యం: రూతు 1:16-17

ముఖ్య భావము: విశ్వాసము, నిబద్ధత, శ్రమ మరియు సద్గుణములతో దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి.

I. మోయాబుకు వెళ్లిన నేపథ్యం

  • A. మోయాబు ఆరంభం మరియు చరిత్ర
    ఆది 19:30-38; సంఖ్యా 22-24
  • B. మోయాబీయుల దుష్టత్వము మరియు విగ్రహారాధన
    న్యా 3:15-30; 2 రాజు 3:27
  • C. కరవు కారణంగా ఎలీమెలెకు కుటుంబము మోయాబుకు వెళ్లెను
    రూతు 1:1-5

II. రూతు యొక్క నిబద్ధత మరియు విశ్వాసము

  • A. నయోమిని విడిచిపెట్టకుండా నిర్ణయించుకొనెను
    రూతు 1:8-14
  • B. దేవునిని మరియు దేవుని ప్రజలను ఎంచుకొనెను
    రూతు 1:16-17
  • C. తన నిర్ణయంలో స్థిరముగా నిలిచెను
    రూతు 1:16-18; 4:15

III. రూతు యొక్క సద్గుణ జీవితం

  • A. కష్టపడి పనిచేసిన స్త్రీ
    రూతు 2:1-7,14-15,17,23; ఎఫె 4:28; 2 థెస్స 3:10
  • B. మంచి పేరును సంపాదించిన స్త్రీ
    రూతు 3:11; సామె 31; ప్రసం 7:1; మత్త 5:13-16
  • C. దేవుడు ఆమెను ఘనపరచెను
    రూతు 4:7-22

ఆత్మీయ ప్రశ్న

రూతువలె దేవునియందు నిబద్ధతతో, సద్గుణములతో జీవిస్తున్నానా?

కామెంట్‌లు