దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు?

దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు?

మూల వాక్యం: మీకా 6:8 — న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు నీ కలిగి దేవుని యెదుట ప్రవర్తించుటయు

I. దేవుని పరిశుద్ధమైన పిలుపు, ప్రేమ మరియు సేవ

A. హృదయపూర్వకముగా దేవుని వెదకుట

యిర్మి 29:13; రోమా 1:6-7; 1కొరి 1:2,9; 2తిమో 1:9; 1థెస్స 4:7; 1థెస్స 2:12

B. పూర్ణహృదయముతో దేవుని ప్రేమించుట సేవించుట

మార్కు 12:30; మత్త 22:37; యెహో 24:14; 1దిన 28:9

II. దైవిక మహిమ, మారుమనస్సు మరియు పరిశుద్ధత

A. దేవుని మహిమపరచుట కృతజ్ఞతాస్తుతులు

1కొరి 6:20; 1థెస్స 5:18

B. మారుమనస్సు బాప్తిస్మము సత్క్రియలు

అపొ 2:38; ఎఫె 2:10; తీతు 2:14

C. పరిశుద్ధత అన్యోన్య ప్రేమ

1పేతు 1:15-16; 2కొరి 7:1; యోహా 13:34; 1పేతు 1:22

III. విధేయత, విశ్వాసము మరియు దైవరాజ్యం

A. వినయముగా నడుచుకొని ఆజ్ఞలు గైకొనుట

మీకా 6:8; యోహా 14:15; 1యోహా 5:3

B. దేవుని రాజ్యము నీతిని మొదట వెదకుట

మత్త 6:33

C. ప్రభువునందు విశ్వాసముంచి క్రీస్తును అంగీకరించుట

యోహా 14:1; అపొ 16:31; 1యోహా 2:23

IV.

A. న్యాయము కనికరము దీనమనస్సు

మీకా 6:8

B. దేవుని యెదుట ప్రవర్తించుట

మీకా 6:8

🎯 ఆత్మీయ ప్రశ్న: దేవుడు మీ నుండి కోరుకుంటున్న దైవికమైన, పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా?


బర్నబాస్ ప్రబోధకుడు – సి.ఓ.సి తిమ్మయ్యపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు