మొదటి శతాబ్దపు సంఘం
మొదటి శతాబ్దపు సంఘం
మూల వాక్యం: అపొస్తలుల కార్యములు 2:47 - ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారిలో చేర్చుచుండెను.
I. సంఘం ఎలా ఉంది? (WAS)
- A. ఒక రక్షణాత్మక మరియు ఆదరణకరమైన సంస్థ అపో 4:32-35; అపో 5:42; మత్త 11:28; యోహా 6:35-37; 2పేతు 3:18
- B. విశ్వాసమందు ఎంతో ధనవంతమైనది యాకో 2:5; లూకా 17:5; రోమా 4:16; 1కొరి 16:13; హెబ్రీ 11:6; రోమా 10:17
- C. క్రీస్తు నిశ్చయతతో నిరంతరం నిలిచియున్నది 2తిమో 1:12; 1పేతు 1:3-9; 2పేతు 1:1; 1యోహా 5:1-4; ప్రక 2:10; హెబ్రీ 11:17-19
II. సంఘం ఎలా పనిచేసింది? (WAS)
- A. ప్రేమాపూర్వక ఐక్యత మరియు సమాజ క్షేమము అపో 4:44-45; అపో 5:12-16; అపో 6:7
- B. వాక్య పరిచర్యలో సంపూర్ణ ఉత్సాహము అపో 8:4; తీతు 2:14; 1పేతు 2:2
III. సంఘ సభ్యుల ఆత్మీయ స్థితి (HAD)
- A. మారుమనస్సు పొంది క్రీస్తునందు నూతన సృష్టి ఆయెను అపో 2:38-41; అపో 8:5-12; 1తిమో 1:12-16; అపో 11:21; అపో 16:14-15; అపో 18:8
- B. క్రీస్తు కొరకు సమర్పించుకున్న మార్చబడిన జీవితం 2కొరి 5:17; గల 2:20; మత్త 16:13-19; అపో 3:19; 2పేతు 3:9
- C. ప్రభువు పనిలో పాలుపొందే క్రియాశీలక సభ్యత్వం ఫిలి 3:15; 2కొరి 5:18-20; అపో 2:46-47; 1తిమో 4:15; మత్త 5:13-16; మత్త 28:19-20
IV. సంఘ నాయకత్వం మరియు ఆరాధన క్రమం (HAD & DID)
- A. లేఖనాధారితమైన దైవిక నాయకత్వము అపో 14:23; ఫిలి 1:1; 1తిమో 3:1-10; తీతు 1:5-9; 1పేతు 5:1
- B. ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించుట యోహా 4:24; మత్త 4:10; యోహా 4:20-23
- C. క్రమము తప్పకుండా కూడుకొనుట అపో 20:7
- D. వాక్యబోధ, పాటలు, ప్రార్థన, ప్రభువు రాత్రి భోజనము మరియు విరాళములు అపో 2:42; 1కొరి 11:23-26; 1కొరి 16:1-2
V. సంఘం తన మిషన్‌ను ఎలా నెరవేర్చింది? (DID)
- A. సువార్తీకరణ ద్వారా లోకమంతటా వాక్య వ్యాప్తి అపో 1:8; అపో 8:4; అపో 13:1-52; రోమా 1:14-16; రోమా 10:14-15; 2తిమో 4:1-5
- B. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉద్బోధ మరియు హెచ్చరికలు అపో 2:40; అపో 14:22; ఎఫె 4:1; కొలొ 2:6; హెబ్రీ 3:12; యాకో 5:7
- C. అవసరతలలో ఉన్న పరిశుద్ధుల కొరకు ఉదారమైన దాతృత్వము అపో 4:32-37; అపో 11:27-30; రోమా 15:25-27; 1కొరి 16:1-4; 2కొరి 8:1—9:15; గల 2:10
VI. ముగింపు
- A. మొదటి శతాబ్దపు సంఘము వలె మనమును విశ్వాసమందు స్థిరపడి సువార్త భారాన్ని కలిగియుందాం అపో 2:47
ఆత్మీయ ప్రశ్న: నేటి మన సంఘ జీవితం మరియు ఆరాధన విధానం, మొదటి శతాబ్దపు అపొస్తలుల బోధకు మరియు మాదిరికి అనుగుణంగా ఉందా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి