ప్రభువు నందు ఆనందించుడి

             ప్రభువు నందు ఆనందించుడి

I. ప్రభువునందు ఆనందించు

  • A. యెహోవాను నమ్మి ఆనందించు
    కీర్తన 37:1-8
  • B. క్రైస్తవ జీవితం భిన్నమైనది
    1 పేతు 4:1-4
  • C. అన్నీ దేవుని మహిమ కొరకు చేయాలి
    1 కొరి 10:31
  • D. అవిశ్వాసులతో జతకట్టక పరిశుద్ధతలో నడవాలి
    2 కొరి 6:14-18; 2 కొరి 7:1

II. లోక ఆనందం vs దేవుని ఆనందం

  • A. లోభమే కలహాలకు కారణం
    యాకో 4:1-3
  • B. దుష్టులను చూసి అసూయపడవద్దు
    కీర్తన 37:1-8
  • C. అవిధేయులు నాశనమవుతారు
    సామె 1:2-33; యోబు 21:7-15
  • D. లోక ఆనందం వ్యర్థము, తృప్తి ఇవ్వదు
    ప్రసంగి 2:1-11; ప్రసంగి 2:18-26; ప్రసంగి 5:10

III. నీ హృదయపు కోరికలు

  • A. దేవునికి కావలసింది - న్యాయం, కనికరం, వినయం
    హోషే 6:6; మీకా 6:6-8; సామె 11:19
  • B. దేవుడు మంచి వరములు ఇచ్చువాడు
    లూకా 11:13; యాకో 1:5; మత్త 7:7-11
  • C. చిత్తప్రకారం అడిగితే వింటాడు
    1 యోహా 5:14-15; యోహా 15:7; యోహా 16:23
  • D. మేలును ఆపడు, హృదయానందం ఇస్తాడు
    కీర్తన 84:11; ప్రసంగి 5:20

IV. దైవజీవానికి ఆధారం

  • A. దైవజీవానికి కావలసినవి అన్నీ ఇచ్చాడు
    2 పేతు 1:3-11
  • B. రేపటి విషయమై చింతించవద్దు
    మత్త 6:28-34
  • C. అడుగుడి, మీకియ్యబడును
    మత్త 7:7-8

జ్ఞాపకం

లోకంలో కాకుండా ప్రభువునందే ఆనందించు. ఆయన మీద నమ్మిక ఉంచినవారి హృదయ కోరికలు ఆయన నెరవేరుస్తాడు.

కామెంట్‌లు