సమస్యలను పరిష్కరించడం
సమస్యలను పరిష్కరించడం
పాఠ్యభాగము: 1 కొరి 1:10
ముఖ్య భావము: దేవుని వాక్యమును అనుసరించి ప్రేమతో నడిచినప్పుడు సంఘములోని సమస్యలు పరిష్కారమవుతాయి.
I. సమస్యలకు మూల కారణాలు
- A) బైబిల్ అధికారాన్ని విడిచిపెట్టడం
1 కొరి 1:10; 2 తిమో 3:16-17 - B) మానవ అభిప్రాయాలను అనుసరించడం
మార్కు 7:7; కొలొ 2:8
II. ప్రేమ సమస్యలను పరిష్కరిస్తుంది
- A) దేవునిని పూర్ణహృదయముతో ప్రేమించాలి
మార్కు 12:29-30 - B) ఏకమనస్సుతో జీవించాలి
1 కొరి 1:10; ఫిలి 3:16
III. వాక్యమును అనుసరించి నడవాలి
- A) సత్యములో స్థిరంగా ఉండాలి
2 తిమో 3:16-17 - B) వాక్యము ప్రకారమే మాట్లాడాలి
1 పేతు 4:11; 2 తిమో 2:15; యెష 55:8-9
IV. సహోదర ప్రేమను పెంపొందించాలి
- A) ఒకరినొకరు ప్రేమించాలి
రోమా 12:10; యోహా 13:34-35 - B) ప్రేమతో విధేయత చూపాలి
2 యోహా 1:6; 1 యోహా 4:20-21; 1 కొరి 13:4-6
ముగింపు: ప్రేమ, దేవుని వాక్యము, ఏకమనస్సు ఉన్నచోట సమస్యలకు పరిష్కారము ఉంటుంది.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు సమస్యలను మానవ జ్ఞానముతో పరిష్కరిస్తున్నావా, లేక దేవుని వాక్యము మరియు ప్రేమతో పరిష్కరిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి