ధన్యుడు ఆ మనిషి

                ధన్యుడు ఆ మనిషి

ఆధారం: కీర్త 1:6

యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించి దాని ప్రకారము నడచువాడు ధన్యుడు.

I. ధన్యుడైన మనిషి లక్షణాలు

  • 1. పాపమునకు దూరముగా ఉండును
    కీర్త 1:1-2
  • 2. దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించును
    కీర్త 1:2, యెహో 1:8
  • 3. దేవుని ఆజ్ఞలయందు ఆనందించును
    కీర్త 119:47

II. నీతిమంతుని ఆత్మీయ స్థితి

  • 1. కాలువలయొద్ద చెట్టువలె ఫలించును
    కీర్త 1:3, యిర్మీ 17:7-8
  • 2. ఖర్జూరవృక్షమువలె వర్ధిల్లును
    కీర్త 92:12-14
  • 3. యెహోవా అతని మార్గమును ఎరుగును
    కీర్త 1:6

III. భక్తిహీనుని ఆత్మీయ స్థితి మరియు అంతము

  • 1. గాలికి కొట్టుకుపోయే పొట్టువంటివారు
    కీర్త 1:4
  • 2. తీర్పులో నిలువజాలరు
    కీర్త 1:5
  • 3. భక్తిహీనుల మార్గము నాశనమునకు నడిపించును
    కీర్త 1:6

జ్ఞాపకం

వాక్యమును ధ్యానించి నడుచువాడు చెట్టువలె ఫలించును, లేనివాడు పొట్టువలె ఎగిరిపోవును.

ఆత్మీయ ప్రశ్న: నీవు ధన్యుడవుగా ఉన్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు