అవసరమైన గమనికలు

                    అవసరమైన గమనికలు 
                      మత్తయి 25:41-46

1. భౌతికమైన వాటిపై కాకుండా ఆధ్యాత్మికమైన వాటిపై
     దృష్టి పెట్టండి.

A. రొట్టెతో మాత్రమే జీవించవద్దు (మత్తయి 4:4).
B. ఈ లోకాన్ని ప్రేమించవద్దు 1 యోహాను 2:15-17
C. భూమి మీద ధనాన్ని కూడబెట్టుకోవద్దు (మత్తయి
     6:19-21).

2. చెడుకు లొంగిపోవద్దు మరియు ఇతరులకు హాని
    చేయవద్దు
.
A. పాపానికి లొంగిపోవద్దు (రోమా 6:12,13).
B. మోసపోవద్దు (1 కొరింథీ 6:9,10; గలతీ 6:7,8).
C. చెడుతో జయించబడవద్దు (రోమా 12:21; 1 పేతు
     3:9).
D. ఇతరులను మోసం చేయవద్దు (1 కొరింథీ 7:5; 
    1 థెస్సలొనీక 4:6).
E. పిల్లలను కోపపరచవద్దు (ఎఫెసీ 6:4).
F. చెడుగా మాట్లాడవద్దు (యాకోబు 4).
G. మీ మంచికి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు (రోమా
     14:13-16).

3. దేవుని ఆజ్ఞలను పాటించండి మరియు ఇతరులను
     గౌరవించండి
.
A. అందరి ముందు దానధర్మాలు చేయవద్దు మత్త 6:1
B. వ్యర్థమైన మాటలు పదే పదే చెప్పవద్దు మత్త 6:7
C. మనుషులను సంతోషపెట్టడానికి మాట్లాడవద్దు 
    1 థెస్సలొనీక 2:4).
D. శరీరాన్ని చంపేవారికి భయపడవద్దు మత్తయి 10:28
E. మరణం గురించి తెలియకుండా ఉండవద్దు 
    1 థెస్సలొనీక 4:13-18
F. సంఘ కూడికను మానవద్దు (హెబ్రీ 10:25).
G. ప్రమాణాలు చేయవద్దు మత్త5:34; యాకో5:12
H. అబద్ధాలు చెప్పవద్దు కొలొస్సీ 3:9; యాకో 3:14
I. భార్యాభర్తలను వేరు చేయవద్దు మత్తయి 19:4-6

కామెంట్‌లు