దైవిక సంకల్పం (తొమ్మిదవ భాగం)
దైవిక సంకల్పం - 9
మూల వాక్యం: ఆది 22:8
పరిచయం: దేవుని సంకల్పము పరిపూర్ణమైనది.
I. దేవుని సంకల్పము పరిపూర్ణమైనది
- A. మన అవగాహనకు మించినది
ప్రస 3:11; 2కొరి 5:7 - B. యెహోవాను నమ్ముకొని నడవాలి
సామె 3:5-6
II. సేవకుల జీవితాలలో సంకల్పము
- A. యోబు, పౌలు, ఎస్తేరు, యోసేపు
- B. దేవుని సామాన్య కృప అందరికీ
మత్త 5:45
III. జీవితంలోని ప్రతి రంగములో సంకల్పము
- A. జీవితం, సేవ, రక్షణ, ప్రార్థనలు
1కొరి 16:7; యాకో 4:15; హెబ్రీ 6:3; అపో 17:25; 1తిమో 2:4; 2పేతు 3:9; మత్త 18:14 - B. జ్ఞానం, ఆశీర్వాదం, శోధనలో సహాయం
1యోహా 5:13-15; యాకో 1:5,17; 1కొరి 10:13
IV. దేవుని మహిమను గుర్తించి లోబడాలి
- A. వినయముగా మాట్లాడి ప్రవర్తించాలి
ప్రస 5:2 - B. తెలియని విషయాలలో విశ్వాసముతో నిలవాలి
యోబు 38:2
ముగింపు: దేవుని సంకల్పాన్ని విశ్వసించి సంపూర్ణ నమ్మిక ఉంచుదాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీ మార్గములన్నిటిలో దేవునిపై సంపూర్ణ నమ్మిక ఉంచుతున్నావా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి