బైబిల్ ప్రకారం ఆలోచించడం మన బాధ్యత
బైబిల్ ప్రకారం ఆలోచించడం
ఆధారం: అపొ 17:11
మన ఆలోచనలు దేవుని వాక్యము ప్రకారం ఉండుట మన బాధ్యత.
I. సువార్తను వ్యక్తీకరించదము
- A. దేవుని ఆజ్ఞలు హృదయములో ఉంచాలి
ద్వితీ 8:1-11, ఫిలి 2:14-16 - B. దేవుని సంకల్పమును పూర్తిగా ప్రకటించాలి
అపొ 20:25-32, మీకా 1:1-5
II. వాక్యమును పరిశీలించుట
- A. ప్రతిదినము వాక్యము చదివి పరిశీలించాలి
కీర్త 1:2, యోహా 5:39 - B. వాక్యములో స్థిరపడినవారు సత్యము గ్రహించెదరు
యోహా 8:31-32
III. ఆలోచనలను శుద్ధి చేయుట
- A. మనసులో పవిత్రమైన ఆలోచనలు
ఫిలి 4:8, హెబ్రీ 4:12
IV. ఆచరణలో పెట్టుట
- A. వినుట మాత్రమే కాక ఆచరించాలి
యాకో 1:22, మత్త 7:24-25
V. ఆలోచనల ఫలితము
- A. దేవుని చిత్తమును నెరవేర్చి ఆశీర్వాదము పొందుదురు
రోమా 12:2, యిర్మి 29:11
జ్ఞాపకం
వాక్యమును పరిశీలించి, ఆలోచనలను శుద్ధి చేసి, ఆచరణలో పెట్టినవారు దేవుని ఆశీర్వాదములను పొందుదురు.
ఆత్మీయ ప్రశ్న: నీ ఆలోచనలు బైబిల్ ప్రకారం ఉన్నాయా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి