ధనవంతుడైన యువాధికారి చేసిన తప్పులు

ధనవంతుడైన యువాధికారి చేసిన తప్పులు

మూల వాక్యం: మత్త 19:22 — “అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయెను.”

I. యువాధికారి గుర్తింపు మరియు అతని నైతిక గుణములు

  • A) ఆజ్ఞలను గైకొనుట, నిత్యజీవమును వెదకుట
    మత్త 19:20; లూకా 18:18
  • B) లోకధనమును నమ్మకూడదు, దేవునియెడల ధనవంతులవ్వాలి
    మత్త 19:22; లూకా 12:21
  • C) యేసునొద్దకు పరుగెత్తి, సత్యమార్గములో నడవాలి
    మార్కు 10:17; యోహా 14:6; అపో 4:12

II. యేసు ఇచ్చిన కఠినమైన ఆజ్ఞ మరియు హృదయ విగ్రహము

  • A) కలిగినదంతయు అమ్మివేయాలి
    మత్త 19:21
  • B) తన్నుతాను ఉపేక్షించుకొని, ఇద్దరు యజమానులను సేవించకూడదు
    మత్త 16:24; మత్త 6:24
  • C) ఆత్మను పోగొట్టుకోకూడదు
    మత్త 16:26

III. ధనాపేక్ష వల్ల కలిగిన దురదృష్ట నిర్ణయము

  • A) దేవుని రాజ్యములో ప్రవేశించుట కష్టము
    మత్త 19:23-24
  • B) దేవునికే సమస్తముసాధ్యము
    మత్త 19:26
  • C) తోసివేయనివానిని వెంబడించాలి
    యోహా 6:37

IV. రక్షణ ప్రణాళిక – ఆత్మీయ విధేయత

  • A) ప్రభువునందు విశ్వాసముంచాలి
    అపో 16:31
  • B) వెంటనే మారుమనస్సుపొందాలి
    లూకా 13:3
  • C) నోటితో ఒప్పుకొని, బాప్తిస్మముపొంది రక్షింపబడాలి
    రోమా 10:9-10; అపో 2:38

V. ముగింపు

  • A) వ్యసనపడక లోబడాలి
    మత్త 19:22

🎯 ఆత్మీయ ప్రశ్న:
నిత్యజీవమును గూర్చిన ఆశ కలిగి, యవ్వనము నుండి అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నప్పటికీ... లోకసంబంధమైన ఆస్తిపాస్తులను, ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఆత్మీయ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారా?

A. Barnabas
Preacher
📞 8096637711

కామెంట్‌లు