క్రైస్తవడు ఎవరు?

                     క్రైస్తవుడు ఎవరు?

ఆధారం: అపొ 11:26

I. క్రైస్తవుని నిజమైన అర్థం

  • A. క్రీస్తును అనుసరించువాడు
    అపొ 11:26; యోహా 8:31; లూకా 9:23
  • B. క్రీస్తుతో జీవించువాడు
    గల 2:20; ఫిలి 1:21
  • C. సువార్తకు తగిన జీవితము
    ఫిలి 1:27; మత్త 16:24

II. క్రైస్తవుడు - నిజమైన శిష్యుడు

  • A. బోధ, సహవాసము, ప్రార్థనలో స్థిరత
    అపొ 2:42; 1:14
  • B. సాక్ష్యము మరియు సేవ
    అపొ 1:8; 11:27-30; మత్త 28:19-20
  • C. ప్రేమచేత గుర్తింపు
    యోహా 13:35; యోహా 14:15

III. క్రైస్తవుడు - శ్రమలలో దేవుని మహిమపరచుట

  • A. హింస మరియు హేళన
    అపొ 26:28; 2 తిమో 3:12; 8:1; మత్త 5:10-12; యోహా 15:20; అపొ 2:13; 17:32; 7:57; 28:24; 1 పేతు 4:4
  • B. శ్రమలో స్థిరత్వము
    1 పేతు 4:16; 4:19; హెబ్రీ 11:32-38; రోమా 8:18; యాకో 1:12
  • C. మరణము వరకు నమ్మకత్వము
    ప్రక 2:10; అపొ 11:26

జ్ఞాపకం

క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలియుండువాడు. శ్రమలలో కూడా ఆయనకు విధేయుడై జీవించువాడు.

కామెంట్‌లు