సహవాసం
సహవాసం
పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — గల 6:1-2
నిశ్చయం: ఒకరి భారములను ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.
I. సహవాసం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రభావం
- 1) తప్పులను సరిచేయుట మరియు పరస్పర సహాయం గల 6:1-2; లూకా 17:3-4
- 2) మంచి మరియు చెడు సహవాసాల ప్రభావం 1 కొరి 15:33; సామె 13:20; సామె 27:17
II. విశ్వాసుల సహవాస ఫలితాలు
- 1) ఆత్మీయ మద్దతు, హెచ్చరిక మరియు ప్రోత్సాహం ప్రసంగి 4:9-10; 1 థెస్స 5:11; రోమా 15:14; కొల 3:16; హెబ్రీ 3:13; 10:24-25
- 2) క్షమాపణ, పునరుద్ధరణ మరియు ప్రార్థన ఎఫె 4:32; కొల 3:13; గల 6:1; 2 తిమో 2:24-26; యాకో 5:16; అపొ 12:5
- 3) జ్ఞానయుక్తమైన సలహా, ప్రేమ మరియు నిజాయితీ సామె 11:14; 12:15; 19:20; 1 సమూ 20:41-42; 1 యోహా 4:7-11; సామె 27:6
III. వివాహ సహవాసం మరియు దైవిక బంధం
- 1) దేవుని వరం మరియు ఒంటరితనం నివారణ సామె 18:22; ప్రసంగి 4:9; আদি 2:18
- 2) జీవితకాల బంధం మరియు విశ్వాసుల వివాహం మత్త 19:4-6; మార్కు 10:6-9; 2 కొరి 6:14-15; 1 కొరి 7:12-16; 1 కొరి 7:39
IV. యేసు – ఉత్తమ స్నేహితుడు
- 1) స్నేహ ప్రేమ మరియు ప్రాణ త్యాగం యోహా 15:12-15; రోమా 5:6-8; 1 యోహా 4:9-10; యోహా 15:13
- 2) ప్రత్యేక బంధం మరియు నిరంతర సన్నిధి యోహా 15:15; హెబ్రీ 13:5; మత్త 28:20
V. సమాజంలో మన సాక్ష్యం మరియు ప్రభావం
- 1) పిలుపుకు తగిన నడక మరియు దైవ మహిమ ఎఫె 4:1; ఫిలి 1:27; కొల 3:17
- 2) వెలుపలివారికి మంచి సాక్ష్యం మరియు ఆదర్శ జీవితం 1 థెస్స 4:11-12; 1 పేతు 2:12; 1 తిమో 4:12
ముగింపు: సహవాసం మన ఆత్మీయ జీవితాన్ని నిర్మిస్తుంది. కాబట్టి, మంచి సహవాసము ద్వారా విశ్వాసములో బలపడుతూ, యేసు క్రీస్తును మన ఉత్తమ స్నేహితునిగా కలిగియుండి, పరలోక ప్రయాణంలో ఒకరికొకరు సహాయకులమవుదాం.
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి