జ్ఞానముతో నడచుకొనుడి

              జ్ఞానముతో నడచుకొనుడి

ప్రధాన వాక్యం: ఎఫె 5:15 - కాబట్టి మీరు జాగ్రత్తగా నడుచుకొనుడి

సారాంశము: మన పిలుపుకు తగినట్లుగా జ్ఞానముతో, ఆత్మతో నింపబడి నడవాలి

I. మన పిలుపుకు తగినట్లు నడవాలి

  • A. పిలుపుకు తగిన పరిశుద్ధులు దేవుని ఇంటివారు
    ఎఫె 4:1; ఎఫె 1:4; ఎఫె 1:5; ఎఫె 2:19
  • B. పరిశుద్ధ ఆలయము సహవారసులు
    ఎఫె 2:21; ఎఫె 3:6

II. ఎలా నడవాలి - జ్ఞానముతో నడవుట

  • A. ప్రేమ వెలుగు జ్ఞానములో నడవాలి
    ఎఫె 5:2; ఎఫె 5:8; ఎఫె 5:15
  • B. శోధనలకు జాగ్రత్త సమయము కొనిపొందుట
    ఎఫె 5:15; 1 కొరి 10:12; 1 పేతు 5:8; ఎఫె 5:16; గల 6:10; యాకో 4:14-15

III. దేవుని చిత్తము గ్రహించి ఆత్మతో నింపబడాలి

  • A. మూర్ఖులవలె కాక దేవుని చిత్తము తెలుసుకొనాలి
    ఎఫె 5:17
  • B. ద్రాక్షరసముతో కాక ఆత్మతో నిండి కృతజ్ఞతతో ఉండాలి
    ఎఫె 5:18; ఎఫె 5:19-21

IV. జ్ఞాన జీవితం vs మూర్ఖ జీవితం

  • A. జ్ఞానులు దేవుని చిత్తము గ్రహించి ఆత్మతో నిండి నడుస్తారు
    ఎఫె 5:15-18
  • B. మూర్ఖులు శరీరాశలలో నడుస్తారు
    ఎఫె 5:15-18

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు