మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి

    మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి

పాఠ్యభాగము: "భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి." — ఫిలిప్పీయులకు 2:12

I. క్రీస్తు ఆదర్శము మరియు భయభక్తులు

  • A) క్రీస్తు వినయమును చూచి ఐక్యతకలిగియుండుట (ఫిలి 2:1-11)
  • B) దేవుని మెప్పించేలా రక్షణను స్థిరపరచుకొనుట (ఫిలి 2:12; కొలొ 3:22; 2 పేతు 1:10)
  • C) దేవుని వాక్యానికి వణుకుతూ సేవచేయుట 
  •  (1 కొరి 2:3; ఎఫె 6:5; యెష 66:1-2)

II. దేవుని కార్యము మరియు నిర్దోష జీవితము

  • A) దేవుడే మనలో క్రియను కలుగజేయుట
  • (ఫిలి 2:13; ఫిలి 1:6; రోమా 6:3-4)
  • B) సణుగులు తిరుగుబాటు లేక జీవించుట 
  •  (ఫిలి 2:14; 1 కొరి 10:11-12)
  • C) క్రీస్తు రక్తముతో కొనబడి నిర్దోషులుగాబ్రతుకుట (లూకా 1:6; 1 పేతు 1:18-19; ఎఫె 5:27)

III. లోకానికి వెలుగుగా జీవించుట

  • A) లోకపు అవిశ్వాస క్రియలకు దూరముగాఉండుట
  • (2 కొరి 6:14-18; రోమా 12:1-2)
  • B) వెలుగు పిల్లలవలె జీవవాక్యమును పట్టుకొనుట
  • (మత్త 5:14-15; యోహా 8:12; ఎఫె 5:8)

ముగింపు: వక్రమైన ఈ లోకంలో సణుగులు లేని స్వచ్ఛమైన జీవితాన్ని జీవిస్తూ, భయభక్తులతో మన రక్షణను కాపాడుకుందాం.

A Barnabas Preacher – COC Thimmayapalem 📞 Ph: 8096637711

కామెంట్‌లు