కొంచెము పులిసిన పిండి ముద్దంతటినీ పులియబెట్టును
"కొంచెము పులిసిన పిండి ముద్దంతటినీ పులియబెట్టును"
మూలవాక్యము: గలతీ 5:9
I. మోషే ధర్మశాస్త్రానికి తిరిగి వెళ్ళడం
- 1. దాస్యపు కాడిలో చిక్కుకొనకండి
గల 5:1; 5:2-3,6 - 2. క్రీస్తు నుండి దూరమయ్యారు
గల 5:4a; 5:4b; 5:7; 5:9
II. పాపం పులిసిన పిండి
- 1. పశ్చాత్తాపపడని పాపాన్ని సహిస్తే మరింత పాపం
1కొరిం 5:1-6; 5:7 - 2. పులియని రొట్టె స్వచ్ఛతకు సూచన
నిర్గ 12:1-19; 1కొరిం 5:8
III. పాపపు ప్రభావాల నుండి జాగ్రత్త
- 1. లోకవాదం పట్ల సున్నితత్వం కోల్పోవద్దు
ఎఫె 4:17-24 - 2. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును
1కొరిం 15:33
IV. "పులిసిన పిండి" = తప్పుడు బోధ
- 1. పరిసయ్యుల బోధ
మత్త 16:12; మార్కు 8:15 - 2. వేషధారణ అనే పులిసిన పిండి
లూకా 12:1
V. ప్రతికూల ప్రభావాలు మార్చగలవు
- 1. సహవాసం మనలను మారుస్తుంది
సామె 13:20-21; కీర్త 1:1-3 - 2. హృదయమును కాపాడుకొనండి
సామె 4:23-27
VI. పరలోక రాజ్యం పులిసిన పిండి
- 1. పరలోకరాజ్యము పులిసిన పిండివంటిది
మత్త 13:31-33; 13:33 - 2. సువార్త దేవుని శక్తి
రోమా 1:16-17; 1పేతు 1:22-23; యాకో 1:21-25
VII. మనం మంచి ప్రభావంగా ఉండాలి
- 1. మీరు ఉప్పు, వెలుగు
మత్త 5:13-16 - 2. నక్షత్రములవలె ప్రకాశించండి
ఫిలి 2:14-16
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి