మీరు నమ్ముచున్నారా?

                మీరు నమ్ముచున్నారా?

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — రోమా 1:16-21

నిశ్చయం: సువార్త నమ్ము ప్రతివానికిని రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

I. దేవుని ఉనికి, సర్వాధికారం మరియు మనుష్యుల పాపమయ జీవితము

  • 1) సృష్టి ద్వారా బయలుపరచబడిన దేవుని నిత్యశక్తి ఆది 1:1; రోమా 1:18-20
  • 2) అనుచిత ప్రవర్తన మరియు మరణశిక్షకు పాత్రులగుట రోమా 1:24-31; రోమా 1:32

II. అతిక్రమించబడిన ధర్మం మరియు దేవుని శాశ్వత ప్రణాళిక

  • 1) పాపమునకు లభించు భయంకరమైన జీతము రోమా 3:23; రోమా 6:23
  • 2) క్రీస్తులో సిద్ధమైన ఆత్మీయ ఆశీర్వాదములు మరియు రాజ్య వారసత్వము ఎఫె 1:3-7; ఎఫె 1:8-14

III. యేసుక్రీస్తు సువార్త మరియు లభించే దీవెనలు

  • 1) శరీరధారియై వచ్చిన వాక్యము మరియు బాప్తిస్మము ద్వారా రక్షణ యోహా 1:1-4; యోహా 1:14; మత్త 28:18-20; మార్కు 16:16
  • 2) క్రీస్తు రక్తము ద్వారా పాపशुద్ధి మరియు రక్షణలో స్థిరత్వం 1 యోహా 1:7; హెబ్రీ 10:36; 1 కొరిం 15:1-2

IV. దేవుని నీతి తీర్పు మరియు మనము రావలసిన తీర్మానాలు

  • 1) క్రియల చొప్పున తీర్పు మరియు దేవుని తీక్షణత రోమా 2:6; రోమా 11:22
  • 2) పాపాన్ని విడిచిపెట్టి రక్షణ శక్తియైన సువార్తకు లోబడుట ఆది 1:1; రోమా 1:32; 2 థెస్స 1:7-9; ROమా 1:16

V. స్పందన మరియు ఎంపిక

  • 1) లోబడి ఆత్మీయ సంతోషము పొందుట లేదా రక్షణను తిరస్కరించి విచారపడుట అపొ 8:39; మత్త 19:22

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు