విశ్వాసపు యొక్క కవచము

               విశ్వాసపు కవచము

పాఠ్యభాగము: "ఇవన్నియును గాక అపవాది యొక్క అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిగల విశ్వాసమను డాలు పట్టుకొనుడి." — ఎఫె 6:16

I. నమ్మకపు కవచము యొక్క అవసరం

  • ఎ) ఆధ్యాత్మిక యుద్ధం (ఎఫె 6:12)
  • బి) సాతాను బాణాలు (1 పేతు 5:8)
  • సి) లోకాన్ని జయించే విశ్వాసం (1 యోహా 5:4)

II. నమ్మకపు కవచము ఎవరికి/దేనికి అవసరం?

  • ఎ) నాస్తికతను ఎదుర్కొనటానికి (ఆది 1:1; కీర్త 19:1-4)
  • బి) పరిణామ సిద్ధాంతాన్ని తిరస్కరించడానికి (ఆది 1:2-4)
  • సి) మానవ జ్ఞానాన్ని అధిగమించటానికి (1 కోరి 1:18-29; యోహా 14:6)

III. నమ్మకపు కవచము మనల్ని ఏవిధంగా కాపాడుతుంది?

  • ఎ) బాధ్యతను నిర్వర్తించడంలో (మత్త 15:3-6; 1 తిమో 5:4-16)
  • B) భౌతికత్వాన్ని (లోకాశలను) త్రోసికొట్టటానికి (లూకా 12:15; కొలొ 3:1-2)
  • సి) శోధనలలో బలపర్చడానికి (ప్రక 2:10; 1 కోరి 10:13)
  • D) పాపం చేయకుండా కాపాడటానికి (2 తిమో 2:22; 1 పేతు 4:1)
  • ఇ) మానవ సిద్ధాంతాలను తిరస్కరించడానికి (మత్త 15:8-13)

ముగింపు: నమ్మకపు కవచము లేకపోతే మనం శత్రువైన సాతాను బాణాలకు సులభంగా గురి అవుతాము.

🎯 ఆత్మీయ ప్రశ్న: సాతాను అగ్నిబాణాలను ఎదుర్కోవడానికి అనుదినం మీ విశ్వాసపు కవచాన్ని సిద్ధంగా ఉంచుకుంటున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు