స్వచ్ఛమైన హృదయ లక్షణాలు
స్వచ్ఛమైన హృదయ లక్షణాలు
I. వినయం
- A. మోషే, శిష్యుల మాదిరి వినయం
సంఖ్యా 12:3; యోహా 1:35-37 - B. ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను
యోహా 3:29-30; ఫిలి 2:5-8; యోహా 13:1-9 - C. దీనులు సాత్వికులు ధన్యులు
మత్త 5:3; మత్త 5:5; ఫిలి 2:3-4; రోమా 12:3
II. సంతృప్తి
- A. కలిగినవాటితో సంతృప్తి
హెబ్రీ 13:5; మత్త 16:26 - B. దారిద్ర్యమునైనను ఐశ్వర్యమునైనను వద్దు
సామె 30:7-9; సామె 15:16
III. సంతృప్తిగల హృదయాన్ని అభివృద్ధి చేయడం
- A. ఏ స్థితిలోనైనా సంతృప్తి
ఫిలి 4:11-13 - B. కృతజ్ఞత, క్రీస్తునందు బలం
1 థెస 5:18; ఫిలి 4:13
IV. ముగింపు
- A. దీనులకు కృప అనుగ్రహించు దేవుడు
యాకో 4:6 - B. పరలోకరాజ్యము దీనులదే
మత్త 5:3
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి