శోధనలు శ్రమలు బాధలు

              శోధనలు శ్రమలు బాధలు

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — యోహా 16:33

I. మానవ జీవితంలో శ్రమలు మరియు క్రీస్తు చూపిన మాదిరి

  • 1) లోకములో శ్రమలు, భయములు అందరికీ సహజము మత్త 5:45; 1పేతురు 5:10; యెహె 12:18-19; యోహా 16:33
  • 2) శోధింపబడి, బాధల ద్వారా విధేయత నేర్చుకున్న యేసు మత్త 4:1-11; హెబ్రీ 4:15; హెబ్రీ 5:8; 2కొరి 5:21; హెబ్రీ 2:18
  • 3) అంతర్గత పాపపు శోధనలు మరియు తప్పుడు బోధలు గల 5:15-16; ఎఫె 4:31-32; 1పేతురు 2:11; 2పేతురు 2:3-5

II. అపొస్తలుల శ్రమలు మరియు క్రైస్తవులు బాధపడటానికి కారణాలు

  • 1) సువార్త పరిచర్యలో పౌలు అనుభవించిన శారీరక, ఆత్మీయ శ్రమలు 2కొరి 11:23-27; 2కొరి 12:7-9; 2కొరి 11:28-29
  • 2) ఆత్మీయ ఎదుగుదల, సహనము కొరకు వచ్చే అగ్నిపరీక్షలు 2తిమో 3:12; 1పేతురు 4:12-13; రోమా 5:3-5; యాకోబు 1:2-3
  • 3) శ్రమలను తప్పించే దేవుని నమ్మకత్వము మరియు భవిష్యత్ మహిమ రోమా 8:18; 1కొరి 10:13

III. నిరీక్షణ కలిగిన క్రైస్తవుని పరుగు మరియు రక్షణ నిబంధనలు

  • 1) పరలోక పౌరసత్వము కలిగిన ఆత్మీయ పరుగు పందెము ఫిలి 3:13-14; 1కొరి 9:24-27; 1థెస్స 4:13; 1పేతురు 2:9; పిలి 3:20; 1పేతురు 4:18
  • 2) దేవుని వాక్యమును విని, విశ్వసించి, పశ్చాత్తాపపడుట రోమా 10:17; అపొ.కా 2:38; రోమా 10:9-10
  • 3) బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించి నమ్మకముగా జీవించుట గల 3:27; 1పేతురు 3:21; 1యోహా 4:15

ముగింపు: లోకంలో శోధనలు మరియు శ్రమలు సహజమైనప్పటికీ, సిలువ వేదనలను సహించి లోకాన్ని జయించిన యేసుక్రీస్తు వైపు చూస్తూ మన విశ్వాస యాత్రను ధైర్యంగా ముగిద్దాం.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు