యోసేపు కలలు
యోసేపు కలలు
పాఠ్యభాగము: ఆది 37:5 — యోసేపు ఒక కలకనెను
I. యోసేపు నేపథ్యం
- A. తల్లిదండ్రులు: యాకోబు అబ్రాహాము ఇస్సాకుల కుమారుడు
1. యాకోబు జన్మహక్కును పొందెను. ఆది 25:29-34; ఆది 27
2. రాహేలును ప్రేమించెను. ఆది 29:11-14, 15-18, 23-27, 30
3. పన్నెండుమంది కుమారులు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, గాదు, ఆషేరు, దాను, నఫ్తాలి, యోసేపు, బెన్యామీను
II. యోసేపు జీవితం
- A. యోసేపు కలలు, సోదరుల కుట్ర
ఆది 37:1-11; ఆది 37:12-14, 18-36 - B. పోతీఫరు ఇంట్లో యెహోవా యోసేపుకు తోడైయుండెను
ఆది 39:1-23 - C. జైలులో చెరసాల అధికారుల కలల భావము చెప్పెను
ఆది 40:1-2, 12-14, 18-19, 20-23 - D. ఫరో కలలు, ఐగుప్తుకు అధికారిగా హెచ్చించబడెను
ఆది 41:1-4, 5-7, 14-16, 25-42
III. యోసేపు కుటుంబ కలయిక
- A. సహోదరులు ఐగుప్తుకు వచ్చుట, యోసేపు వారిని గుర్తించుట
ఆది 42:1-4; ఆది 42:6-9, 17-24 - B. సోదరులు యాకోబు వద్దకు తిరిగి వెళ్లుట
ఆది 42:36-38; ఆది 43:8-10 - C. యోసేపు పరీక్షించుట
ఆది 44:1-13 - D. యోసేపు తనను తాను తెలియజేసుకొని కుటుంబాన్ని కాపాడుట
ఆది 45:1-10; ఆది 50:22-26
IV. యోసేపు నుండి పాఠాలు
- A. అపహాస్యం సహించుట
మత్త 5:11-12 - B. శోధనను ఎదిరించుట
యాకో 4:7 - C. ఇతరులను క్షమించుట
మత్త 18:21-22 - D. దేవునికి మహిమ ఇచ్చుట
రోమా 15:4-6
ముగింపు: దేవుడు కీడును మేలుగా మార్చును, ఆయనపై ఆధారపడదాం
🎯 ఆత్మీయ ప్రశ్న:
శ్రమలలో దేవుని ప్రణాళికను నమ్మి క్షమతో జీవిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి