మీ హృదయం ఎక్కడ ఉంది?
మీ హృదయం ఎక్కడ ఉంది?*
*📖 మత్త 15:19* — హృదయం నుండి పాపం వస్తుంది
*🔵 బైబిలు ఏమంటుంది?*
*📖 మత్త 15:19* — హృదయం పాపాలకు మూలం
*📖 1 పేతు 3:4* — దేవునికి అంతరంగం విలువైనది
*🔴 బైబిలు ఉదాహరణలు*
*📖 2 దిన 12:14* — రెహబాము దేవుని వెదకలేదు
*📖 దాని 10:12 దానియేలు హృదయం తగ్గించుకున్నాడు
*📖 ఎజ్రా 7:10* — ఎజ్రా వాక్యం ఆచరించెను
*📖 మత్త 5:8* — పవిత్ర హృదయం దేవుని చూస్తుంది
*🔴 స్వచ్ఛమైన హృదయం అంటే*
*📖 సామె 4:23* — హృదయం జాగ్రత్తగా కాపాడుకో
*📖 కీర్త 51:10* — శుద్ధ హృదయం సృజించుము
*🔴 దేవునికి హృదయం ముఖ్యం*
*📖 1 సమూ 16:7* — దేవుడు హృదయం చూస్తాడు
*📖 1 దిన 28:9* — సంపూర్ణ హృదయంతో సేవించు
*📖 యిర్మి 17:10* — హృదయాన్ని పరిశీలించే దేవుడు
*🔵 ముగింపు*
*📖 కీర్త 19:14* — హృదయ ధ్యానం అంగీకారం కావాలి
*ప్రశ్న:* నీ హృదయం దేవుని వైపు ఉందా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి