ఇజ్రాయెల్ సమస్యలు.

               ఇశ్రాయేలు సమస్యలు

ఆధారం: రోమా 10:1-3

ఆసక్తి గలవారు జ్ఞానము లేకుండ దేవుని నీతిని ఎరుగరు.

I. అత్యుత్సాహం... జ్ఞానం ప్రకారం కాదు

  • A. ఆసక్తి ఉన్నా సత్యము లేకుండ చేసెను
    1థెస్స 2:15, ఫిలి 3:6, అపొ 15:1
  • B. మంచి ఉద్దేశంతోనే తప్పు చేసెను
    మత్త 17:4-5, మత్త 26:31-33

II. దేవుని నీతి గురించి అజ్ఞాని

  • A. కృపను గుర్తించలేదు
    తీతు 2:11-12, అపొ 3:14-15, రోమా 1:17
  • B. సత్యవాక్యము సరిగా విభజించలేదు
    2తిమో 2:15, 1తిమో 1:13

III. స్వంత ధర్మాన్ని స్థాపించడానికి వెళ్ళెను

  • A. మనుష్యులకు కనబడవలెనని ఆచారములు
    మత్త 23:5, మత్త 6:1-7, మత్త 15:1-3
  • B. తమ్మును తామే నీతిమంతులని భావించెను
    లూకా 18:9, అపొ 17:23

IV. దేవుని ధర్మానికి లోబడలేదు

  • A. పూర్వమార్గమును విడిచిపెట్టలేదు
    యిర్మీ 6:16, కీర్త 119:117
  • B. ఉపదేశమునకు హృదయపూర్వకముగా లోబడలేదు
    రోమా 6:17, రోమా 10:3

జ్ఞాపకం

క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి. నోటితో ఒప్పుకొని హృదయముతో నమ్మితే రక్షణ కలుగును.

ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని నీతికా? స్వంత నీతికా లోబడుతున్నావు?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు