దానియేలు సింహాల గుహలో
దానియేలు సింహాల గుహలో
మూల వాక్యం: దానియేలు 6:22
పరిచయం: శోధనలు, ఆటంకాలు ఎదురైనా దానియేలు దేవునిపై నమ్మకముంచి ప్రార్థనలో స్థిరంగా నిలిచాడు.
I. దానియేలు విశ్వాసము మరియు విజయము
- A. వయస్సుతో సంబంధం లేకుండా నిబద్ధత
దానియేలు 1:8; 6:3-4 - B. ఉత్తమ ఆత్మతో ఉన్నతస్థానం
దానియేలు 6:1-3
II. శత్రువుల కుట్ర మరియు ప్రార్థన పరీక్ష
- సి. దేవుని సేవలోనే నేరము వెదకవలసి వచ్చింది
దానియేలు 6:4-5; కీర్త 37:12 - D. నిషేధాజ్ఞల మధ్య ఎడతెగక ప్రార్థన
దానియేలు 6:7-10; యాకో 1:3
III. సింహాల గుహ మరియు దేవుని రక్షణ
- E. రాజు శాసనము మార్చలేక గుహలో వేయించెను
దానియేలు 6:11-17 - F. దేవుడు దూతను పంపి సింహాలనోళ్లు మూయించెను
దానియేలు 6:22-23
IV. శత్రువులకు తీర్పు, దేవునికి మహిమ
- G. కుట్రచేసిన శత్రువులు శిక్షింపబడిరి
దానియేలు 6:24; సామె 26:27 - H. రాజు దేవుని గొప్పతనము ప్రకటించెను
దానియేలు 6:25-27; 4:37 - I. మనకు పాఠములు
1థెస్స 5:17; అపో 5:29; కీర్త 1:6
ముగింపు: విశ్వాసముంచినవాడు కాపాడబడును; ప్రార్థనలో స్థిరంగా ఉండాలి.
ఆత్మీయ ప్రశ్న: శోధనలు, నిషేధాలు ఎదురైనా దానియేలువలె ప్రార్థనను ఆపకుండా దేవునిపై నమ్మకముంచి నిలుస్తానా?
Pr. ఎ. బర్నబాస్
బోధకుడు | COC తిమ్మాయపాలెం
📞 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి