దేవుడు కలిపిన సంబంధము
దేవుడు కలిపిన సంబంధము
పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — ఆది 2:15-24
నిశ్చయం: దేవుడు కలిపినదాన్ని మనుష్యుడు వేరు చేయరాదు.
I. వివాహ ఉద్భవం మరియు ఏకవివాహ విధానం
- 1) దేవునిచే స్థాపించబడిన వివాహ బంధం
- ఆది 2:18-24; మత్త 19:6
- 2) ఏకవివాహ విధానం మరియు కొత్త నిబంధన ధృవీకరణ
- ఆది 2:24; మత్త 19:8; 1 తిమో 3:2; 1 తిమో 3:12; ఆది 4:19
- 3) కుటుంబంలో ప్రేమ, గౌరవం మరియు విధేయత ఎఫె 5:21-33; కొల 3:19; తీతు 2:4-5; 1 పేతు 3:7-9
II. వివాహం యొక్క కాలవ్యాప్తి మరియు ఐక్యత
- 1) జీవితకాల నిబంధన మరియు శాశ్వత బంధం 1 కొరి 7:27; 1 కొరి 7:39
- 2) ఇద్దరు ఏకశరీరమగుట ఆది 2:24; మత్త 19:6
III. విడాకులు, వ్యభిచారం మరియు తిరిగి పెళ్లి
- 1) హృదయ కాఠిన్యము మరియు యేసు బోధించిన ప్రమాణం
- ద్వితీ 24:1; మత్త 19:3-8; మత్త 5:31-32; మార్కు 10:2-12; లూకా 16:18
- 2) విడాకుల పట్ల దేవుని వైఖరి మరియు మినహాయింపు మలా 2:14-16; మత్త 19:9
- 3) మరణానంతర వివాహం మరియు విడిపోయినవారి స్థితి 1 కొరి 7:39; 1 కొరి 7:10-11
ఆత్మీయ ప్రశ్న: మీ వివాహ జీవితం దేవుని చిత్తప్రకారమైన పవిత్రతను, క్రీస్తు-సంఘముల మాదిరిని కలిగియుందా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి