దైవ హెచ్చరికలు

                     దైవ హెచ్చరికలు

మూలవాక్యము: ఆది 4:7 — "నీవు మంచి చేసియుంటే, నీవు తలనెత్తుకొందువు కదా?... నీవు దానిని ఏలవలెను."

పరిచయం: ఏదెను తర్వాత కయీనుకు దేవుడు ఇచ్చిన మొదటి దైవిక హెచ్చరిక ప్రతి విశ్వాసికి నేటికీ వర్తిస్తుంది.

I. ఏదెను తర్వాత మొదటి దైవిక హెచ్చరిక

  • A. మంచి చేయుట ఒక బాధ్యత
    ఆది 4:7; 1 తిమో 1:12-14; మీకా 6:8
  • B. పాపము ఎల్లప్పుడూ ద్వారము వద్ద పొంచియుండును
    ఆది 4:7; హెబ్రీ 10:26-27; 1 పేతు 5:8-9; మత్త 7:3-5; ప్రక 2:20; మత్త 7:7-8
  • C. పాపము మనుష్యులను కోరుకొని శోధించును
    ఆది 4:7; రోమీ 5:12-18; యాకో 1:12-15
  • D. పాపమును ఏలుట ప్రతి విశ్వాసి బాధ్యత
    ఆది 4:7; నెహె 9:16-17; రోమీ 6:12-14,16; 1 తిమో 2:5-6; 1 యోహా 3:5-6; 5:18

ముగింపు: పాపమును జయించి దేవునికి విధేయులమై జీవించుటయే దైవ హెచ్చరికను గౌరవించిన జీవితము.

కామెంట్‌లు