ధనికుడు మరియు లాజరు

               ధనికుడు మరియు లాజరు

మూలవాక్యము: లూకా 16:19-31 — "మరణం తర్వాత మార్పు ఉండదు, బ్రతికి ఉన్నప్పుడే రక్షణ పొందాలి"

పరిచయం: ధనికుడు మరియు లాజరు.

I. ప్రతి మనిషి మరణించవలసిందే

  • A. మరణం నిశ్చయం.
  • లూకా 16:22; ప్రసంగి 9:5
  • B. ఆయుష్కాలము అశాశ్వతం. 
  •  కీర్తనలు 90:10; యాకోబు 4:14

II. నిత్య శిక్ష నిజమై యున్నది

  • A. పాతాళ యాతనలు.
  • కీర్తనలు 53:1; మత్తయి 25:41; లూకా 16:23

III. ప్రార్థించటానికి ఆలస్యం అవుతుంది

  • A. వినబడని ప్రార్థనలు. 
  •  సామె 28:9; యోహాను 9:31; లూకా 16:24-25

IV. రెండవ అవకాశము ఉండదు

  • A. దాటలేనంత మహా అగాధము. 
  •  లూకా 16:26; 2 కొరింథీ 5:10; హెబ్రీయ 9:27

V. దేవుని వాక్యమే సత్యము

  • A. లేఖనముల అధికారము. 
  •  యోహాను 12:48; లూకా 16:29
  • B. జీవపు మాటలు. 
  •  యోహాను 6:66-68; యాకోబు 1:21, 25

VI. ఇతరులను ஹெచ్చరించలేం

  • A. సువార్త ప్రకటన ప్రాధాన్యత. 
  •  మార్కు 16:15; రోమా 1:16; లూకా 16:27-31
  • B. క్రీస్తు వైపు తిప్పడం. 
  •  అపొ. 17:1-3; 26:28-29; 2 కొరింథ 5:11

VII. మృతికి తరువాత ద్రవ్యాలు పనికిరావు

  • A. అంతరించిపోయే సంపద. లూకా 16:19-21, 25
  • B. దేవుని యెడల ధనవంతుడు కావడం. 
  •  మత్తయి 16:26; లూకా 12:13; యాకోబు 2:5

VIII. పాపానికి పరిణామాలుంటాయి

  • A. పక్షపాతము లేని తీర్పు.
  • రోమా 2:11; గలత 6:7-8; లూకా 16:23-25, 28

IX. ఇప్పుడు సిద్ధపడే సమయం

  • A. రక్షణ దినము. 2 కొరింథీ 6:2

ఆత్మీయ ప్రశ్న: మరణం తర్వాత మన ఆత్మీయ స్థితిని మార్చుకోవడానికి ఏ విధమైన రెండవ అవకాశము ఉండదు. ఈ సత్యాన్ని గ్రహించి, ఈ రోజే మన నిత్యత్వము కొరకు (పరలోక రాజ్యం చేరడానికి) మనం సిద్ధపడ్డామా?


క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు