దేవుని వాక్కుల వలె మాట్లాడండి
దేవుని వాక్కుల వలె మాట్లాడండి
మూల వాక్యం: 1 పేతు 4:11
ముఖ్య భావము: "ఎవడైనను మాటలాడినయెడల దేవుని వాక్కులవలె మాటలాడవలెను."
I. దేవుని వాక్కుల వలె ఎందుకు మాట్లాడాలి?
- 1) దేవుని వాక్యమే సంపూర్ణ సత్యము
రోమా 3:4; యోహా 17:17; మత్త 17:5; హెబ్రీ 1:2; యోహా 12:49 - 2) లేఖనమే సంపూర్ణ ప్రమాణము
2 తిమో 3:16-17; 2 పేతు 1:3; ఫిలి 3:16; 1 థెస్స 5:21 - 3) సువార్తే రక్షణకు మార్గము, వాక్యమే తీర్పు
గల 1:8-9; రోమా 1:16; మత్త 24:35; యోహా 12:48
II. మనం ఏమి చేయాలి?
- 1) సత్యములో నిలిచి లేఖనాలను పరిశోధించాలి
యోహా 8:31-32; 2 థెస్స 2:10-12; యోహా 5:39; అపొ.కా 17:10-12 - 2) వాక్యాన్ని నేర్చుకొని దాని ప్రకారమే జీవించాలి
సామె 23:23; 2 తిమో 2:15; లూకా 4:4; అపొ.కా 20:32 - 3) దేవుడు చెప్పిందే ప్రకటించాలి
1 పేతు 4:11; 1 రాజు 22:14; అపొ.కా 20:26-27; యూదా 3
III. క్రీస్తు ఇచ్చిన అధికారము మరియు బోధ
- 1) అపొస్తలులకు అధికారము ఇచ్చాడు
మత్త 28:18-20 - 2) పరిశుద్ధాత్మ సంపూర్ణ సత్యములో నడిపించాడు
యోహా 14:26; యోహా 16:13 - 3) అదే బోధను నమ్మకస్తులకు అప్పగించి, వేరే సువార్తను తిరస్కరించాలి
2 తిమో 2:1-2; గల 1:8-9
ముగింపు: దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకొని అదే ప్రకటిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని వాక్కులవలె మాట్లాడుతున్నావా, లేక మనుష్యుల బోధలను ప్రకటిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి