తప్పు పట్ల సరైన దృక్పథం

             తప్పు పట్ల సరైన దృక్పథం

ఆధార వాక్యము: మత్త 15:8-9

I. పరిచయము

  • A. తప్పుడు ఆరాధనలు వ్యర్థము. మత్త 15:8-9

II. తప్పులు మరియు తప్పుడు బోధనలు

  • A. తప్పుడు మార్గములు నాశనమునకే. సామె 14:12; కీర్త 119:104
  • B. మోసకరమైన సేవకులు వత్తురు. 2 పేతు 2:1-3; 2 కొరి 11:13-15; 1 యోహా 4:1
  • C. సంఘములోనే కపట ప్రవక్తలుందురు. మత్త 7:15-20; అపొ 20:29-30; మత్త 15:10-14

III. దేవుని వాక్యమునకు విధేయత

  • A. సువార్తయే రక్షణ శక్తియైయున్నది. రోమా 1:16; మత్త 7:21; హెబ్రీ 5:8-9
  • B. మానవ బోధలవలన మోసపోకూడదు. ఎఫె 5:6; కొలొ 2:8
  • C. అబద్ధము నిత్యనాశనమునకు దారితీయును. రోమా 16:17-18; 2 థెస్స 2:10-12

IV. తప్పు పట్ల సరైన దృక్పథం

  • A. దుర్బోధకులతో సహవాసము చేయకూడదు. 2 యోహా 9-11; ఎఫె 5:11
  • B. తప్పులను బహిరంగముగా గద్దించవలెను. అపొ 13:8-12; గల 2:11-14; రోమా 16:17-18
  • C. తప్పుడు మార్గములను ద్వేషించవలెను. キー 119:104, 128

V. సత్య లేఖనముల పరిశోధన

  • A. వాక్యము వెలుగును జ్ఞానమును ఇచ్చును. యోహా 7:17; కీర్త 119:130
  • B. ప్రతిరోజు లేఖనములను పరిశోధించవలెను. యోహా 5:39; అపొ 17:10-12
  • C. సత్యవాక్యమును సరిగా విభజించవలెను. 2 తిమో 2:15; ఫిలి 4:6

VI. ముగింపు

  • A. సత్యమునందే నిలిచియుండవలెను. 2 తిమో 2:15

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు