క్రైస్తవ ప్రవర్తన

క్రైస్తవ ప్రవర్తన – ప్రభువు యేసు క్రీస్తు శిష్యుల నడవడి

మూల వాక్యం: మత్త 5:16

I. పరిచయం

  • A. వెలుగు ప్రకాశింపచేయాలి మనము
    మత్త 5:16
  • B. క్రీస్తును నడవడిలో చూపాలి
    1కొరి 11:1

II. దేవుని ప్రేమలో నడవండి

  • A. క్రీస్తువలె ప్రేమతో నడవాలి
    ఎఫె 5:2
  • B. ప్రేమ క్రియలలో కనబడాలి
    1యోహా 3:18

III. నీతి నడవడిని ప్రదర్శించండి

  • A. న్యాయం, కనికరం, దీనమనస్సు
    మీకా 6:8
  • B. దేవునికి విరోధంగా పాపంచేయను
    ఆది 39:9

IV. శాంతి మరియు వినమ్రతను చూపించండి

  • A. అందరితో సమాధానముగా ఉండండి
    రోమా 12:18
  • B. శత్రువులను ప్రేమించి ఆశీర్వదించండి
    మత్త 5:44

V. దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లండి

  • A. జనులను శిష్యులనుగా చేయండి
    మత్త 28:19-20
  • B. మాటలో, నడవడిలో మాదిరిగా ఉండండి
    1తిమో 4:12

VI. సత్ప్రవర్తనతో దేవుని మహిమపరచండి

  • A. సత్క్రియలతో దేవుని మహిమపరచండి
    1పేతు 2:12
  • B. లోకంలో నిందారహితంగా జీవించండి
    ఫిలి 2:15

VII. ముగింపు

  • A. నడవడితో క్రీస్తును ప్రతిఫలింపజేయాలి
    కొల 3:17
  • B. క్రియల ద్వారా తండ్రిని మహిమపరచండి
    యోహా 15:8

ప్రసంగ ఉద్దేశం: క్రీస్తును పోలి జీవించాలి.

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు