మానవుని విమోచన
మానవుని విమోచన
మూల వాక్యము: యోహా 3:16
ముఖ్య భావము: పాపములో నశించిన మానవునికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా విమోచనను అనుగ్రహించి నిత్యజీవ మార్గమును సిద్ధపరచాడు.
పరిచయం
- యోహా 3:16 — ఆయనద్వారా నిత్యజీవము పొందుదురు.
- కీర్త 111:9 — తన ప్రజలకు విమోచనను పంపెను.
I. మానవునికి విమోచన అవసరం
- ఎ. అందరూ పాపములో పడిపోయారు
రోమా 3:23; రోమా 6:23 - B. పాపము దేవునితో వేరుచేస్తుంది
యెష 59:2
II. విమోచన యొక్క ఉద్దేశ్యం
- A. దేవునితో సమాధానము కలిగించుట
రోమా 5:10 - B. పాపబంధము నుండి విడుదల చేసి పరిశుద్ధ జీవితమునకు నడిపించుట
గల 5:1; తీతు 2:14
III. విమోచన సాధించబడిన మార్గము
- A. క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానము
1 కొరిం 15:3-4 - B. కృపచేత క్రీస్తునందే రక్షణ
ఎఫె 2:8-9; అపొ 4:12
IV. విమోచనను స్వీకరించవలసిన పిలుపు
- ఎ. జీవజలమును ఉచితముగా స్వీకరించాలి
ప్రక 22:17 - B. ప్రభువు నామమును పిలిచిన ప్రతివాడు రక్షించబడును
రోమా 10:13
ముగింపు: యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిజమైన విమోచన మరియు నిత్యజీవము లభిస్తాయి. ఆయనను విశ్వసించి విధేయతతో జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: క్రీస్తు అనుగ్రహించిన విమోచనను మీరు స్వీకరించి నిత్యజీవ మార్గములో నడుస్తున్నారా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి