పాపము
పాపము
మూల వాక్యము: రోమా 3:23
ముఖ్య భావము: పాపము దేవుని ప్రమాణం తప్పడమే, అది మనిషిని దేవుని నుండి వేరుచేస్తుంది.
I. పాపము అంటే ఏమిటి
- ఎ) దేవుని ప్రమాణం తప్పడమే పాపము
రోమా 3:23; 1 యోహా 3:4 - B) పాపము హృదయంలో పుడుతుంది
యాకో 1:15; మత్త 15:19
II. పాపము చేస్తే ఫలితమేమిటి
- ఎ) దేవునితో మన మధ్య అడ్డుగోడ
యెషా 59:2 - B) పాపానికి జీతం మరణమే
రోమా 6:23; గల 6:7-8
III. పాపానికి పరిష్కారం
- ఎ) క్రీస్తు మనకోసం చనిపోయెను
రోమా 5:8 - B) రక్షణ ఉచితమైన కృప
ఎఫె 2:8-9; అపో 3:19
IV. ఇప్పుడు ఏం చేయాలి
- ఎ) వాక్యము వినడమే కాదు, చేయాలి
యాకో 1:22 - B) సంఘములో కలిసి బలపడాలి
హెబ్రీ 10:25; గల 5:13
ముగింపు: పాపము మనిషిని దేవుని నుండి వేరుచేస్తుంది, కానీ క్రీస్తు కృప ద్వారానే రక్షణ లభిస్తుంది.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు పాపమును విడిచి క్రీస్తు కృపను అంగీకరించావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి