దేవునికి సంతోషం కలిగించిన ఆరు విషయాలు
దేవునికి సంతోషం కలిగించిన ఆరు విషయాలు
పాఠ్యభాగము: యెష 53:10 — అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను; కొలొ 1:19 — సంపూర్ణతయంతయు ఆయనయందు నివసింపవలెనని తండ్రికి ఇష్టమాయెను
I. క్రీస్తును నలగగొట్టుట దేవునికి ఇష్టమాయెను
- 1. క్రీస్తు మరణము దేవుని ప్రణాళిక
యెష 53:7-10; లూకా 24:45-47 - 2. క్రీస్తు మనకొరకు పాపమాయెను
2 కొరి 5:21
II. సంపూర్ణత క్రీస్తులో నివసించుట దేవునికి సంతోషము
- 1. దేవత్వ సంపూర్ణత క్రీస్తులో ఉంది
కొలొ 1:15-19; యోహా 1:1,14 - 2. యేసుకు సర్వాధికారము ఇవ్వబడింది
మత్త 28:18
III. సువార్త బోధనద్వారా రక్షించుట దేవునికి సంతోషము
- 1. బోధద్వారా రక్షించుట దేవునికి ఇష్టము
1 కొరి 1:20-25 - 2. వాక్యము ఫలించి హృదయమును పరిశీలించును
యెష 55:11; హెబ్రీ 4:12-13
IV. తన కుమారుని బయలుపరచుట దేవునికి సంతోషము
- 1. పౌలుకు క్రీస్తును బయలుపరచుట దేవునికి ఇష్టము
గల 1:13-17 - 2. అపొస్తలుల బోధపై సంఘము నిర్మించబడింది
ఎఫె 2:19-22; ఫిలి 4:8-9
V. అవయవములను నియమించుట దేవునికి సంతోషము
- 1. శరీరములో అవయవములను దేవుడే ఏర్పాటు చేసెను
1 కొరి 12:14-18 - 2. వరములతో దేవుని మహిమ కొరకు సేవ చేయాలి
రోమా 12:6-8; 1 పేతు 4:10-11
VI. ఆత్మీయ శరీరమును ఇవ్వుట దేవునికి సంతోషము
- 1. పునరుత్థానములో మహిమ శరీరము ఇచ్చును
1 కొరి 15:35-40 - 2. ఈ నిరీక్షణ ఓదార్పు, అంతరంగ మనిషి నూతనము
1 థెస్స 4:13-18; 2 కొరి 4:16-18
ముగింపు: దేవుని చిత్తమునకు లోబడి జీవిద్దాం
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీ జీవితము దేవునికి సంతోషము కలిగిస్తుందా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి