అవిధేయత" అవిధేయత
అవిధేయత
ఆధారం: 1సమూ 15:23
అవిధేయత దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది, విధేయత ద్వారానే సహవాసం సాధ్యం.
I. బైబిలులో అవిధేయతకు ఉదాహరణలు
- A. ఆదాము హవ్వలు ఆజ్ఞ మీరి పాపము తెచ్చారు
ఆది 3:6-7 - B. కయీను హెచ్చరిక వినక హత్య చేసెను
ఆది 4:6-7 - C. సౌలు పూర్తిగా లోబడక అనుగ్రహము కోల్పోయెను
1సమూ 15:1-3
II. అవిధేయత యొక్క ఫలితాలు
- A. దేవునికి మనకు మధ్య అడ్డుగోడ
యెష 59:2 - B. దుర్మార్గుల మార్గము నాశనము
కీర్త 1:6 - C. ఆత్మీయంగా మృత స్థితికి నడిపిస్తుంది
ఎఫె 2:1-3
III. అవిధేయతను ఎలా అధిగమించాలి
- A. మారుమనస్సు పొంది దేవుని వైపు తిరగాలి
అపొ 3:19, రోమా 5:8 - B. యేసును ప్రేమించి ఆజ్ఞలు గైకొనాలి
యోహా 14:15, 2కొరి 7:1
జ్ఞాపకం
అవిధేయత విడిచి, నేడే దేవుని చిత్తానికి లోబడి ఆశీర్వాదము పొందుదాం.
ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని ఆజ్ఞలకు విధేయుడవుగా ఉన్నావా?
Pr. A.BARNABAS | godword.in | సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి