పాత నిబంధనలో పరిశుద్ధాత్మ

          పాత నిబంధనలో పరిశుద్ధాత్మ

మూల వాక్యం: యెషయా 61:1

ముఖ్య భావము: "యెహోవా ఆత్మ నామీదకు వచ్చెను" - రెండు నిబంధనలలో పనిచేసినది ఒకే ఆత్మ

1. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ గుర్తింపు

  • A. దేవుని ఆత్మగా గుర్తింపు
    ఆది 6:3 - నా ఆత్మ; యెష 61:1 - యెహోవా ఆత్మ; లూకా 4:18
  • B. దేవుని వ్రేలుగా గుర్తింపు
    నిర్గమ 8:19; నిర్గమ 31:18; ద్వితీ 9:10; లూకా 11:20; మత్త 12:28
  • C. కుమ్మరించబడు ఆత్మగా వాగ్దానం
    యోవేలు 2:29; అపొ 2:17

2. సృష్టిలో మరియు జీవములో పరిశుద్ధాత్మ పాత్ర

  • A. సృష్టికర్తగా ఆత్మ
    ఆది 1:2; యోబు 26:13; యోహా 1:1-3; కొలొ 1:16; హెబ్రీ 1:9-10
  • B. జీవమునిచ్చు ఆత్మ
    ఆది 2:7; యోబు 33:4 - దేవుని ఆత్మ నన్ను
  • C. క్రమును స్థాపించు ఆత్మ
    యోహా 1:3 - సమస్తము ఆయనద్వారా

3. వెల్లడిలో మరియు ప్రవచనంలో పరిశుద్ధాత్మ పాత్ర

  • A. ఉపదేశము మరియు ప్రవచనము
    నెహె 9:20,30; 2 తిమో 3:14-17; 2 పేతు 1:19-21
  • B. నాయకులపై ఆత్మ నిలుచుట
    సంఖ్యా 11:16-17,24-26
  • C. క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చుట
    1 పేతు 1:9-12; 1 పేతు 3:18-20; 2 పేతు 2:5 - నోవహు

4. రక్షణ మరియు సేవలో పరిశుద్ధాత్మ పాత్ర

  • A. కళాకారులకు జ్ఞానమునిచ్చుట
    నిర్గమ 31:1-11; నిర్గమ 35:30-35
  • B. రాజులు, యాజకులపై ఆత్మ
    యెష 11:1-3; యెష 61:1-3; 2 దిన 8:14; 2 దిన 29:25,30; 2 దిన 35:15
  • C. క్రీస్తు ఆత్మ - రక్షణ ప్రణాళిక
    1 పేతు 1:11; హెబ్రీ 9:8-14; యెష 48:12-16

5. ముగింపు - పరిశుద్ధాత్మను గూర్చిన గమనికలు

  • A. ఒకే ఆత్మ
    రెండు నిబంధనలలో పనిచేసినది ఒకే పరిశుద్ధాత్మ
  • B. అసంపూర్ణము నుండి సంపూర్ణమునకు
    పాత నిబంధనలో పాక్షికము - క్రొత్త నిబంధనలో సంపూర్ణము
  • C. ఆదరణకర్త వాగ్దానం
    యోహా 16:1-15 - ఆదరణకర్తను పంపెదను

ఆత్మీయ ప్రశ్న

పాత నిబంధనలో కొందరిపై మాత్రమే వచ్చిన పరిశుద్ధాత్మ, ఈరోజు మనలో నివసిస్తున్నాడు. ఆయనకు మన జీవితంలో మొదటి స్థానం ఇస్తున్నామా?

కామెంట్‌లు