రెండవ రాకడ
రెండవ రాకడ
మూల వాక్యం: యోహా 14:3
I. రెండవ రాకడ యొక్క ఖచ్చితత్వం
- A. క్రీస్తు తిరిగి రావడం నిశ్చయం
యోహా 14:3; 1థెస్స 4:16 - B. మహిమతో మేఘములపై వచ్చును
మార్కు 13:26
II. రెండవ రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి
- A. ఎల్లప్పుడూ జాగ్రత్తగా సిద్ధంగా ఉండాలి
మత్త 24:42; మత్త 25:13 - B. ప్రభువు దినము దొంగవలె వచ్చును
1థెస్స 5:2-6
III. రెండవ రాకడ సమయంలో జరిగే సంఘటనలు
- A. లోకము కరిగి అంతమగును
2పేతు 3:10; 1కొరి 15:52 - B. నీతిమంతులు దుష్టులు వేరుచేయబడుదురు
మత్త 25:31-33
IV. క్రీస్తు న్యాయాధిపతిగా తీర్పు తీర్చును
- A. సమస్త తీర్పు కుమారునికి అప్పగించబడెను
యోహా 5:22 - B. నీతిమంతులకు నిత్యజీవము అనుగ్రహించును
మత్త 25:34-40
V. క్రైస్తవుల నిరీక్షణ మరియు కృతజ్ఞత
- A. పరిశుద్ధతలో స్థిరపరచబడాలి
1థెస్స 3:13 - B. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు నిరీక్షణ
రోమా 8:19
VI. చివరి తీర్పు
- A. ప్రతివానికి క్రియల చొప్పున ప్రతిఫలము
ప్రకా 22:12 - B. నీతిమంతులకు నిత్యజీవము, దుష్టులకు శిక్ష
మత్త 25:46
VII. మన బాధ్యత – సిద్ధంగా ఉండుట
- A. ప్రార్థిస్తూ సిద్ధంగా ఉండాలి
లూకా 21:36 - B. నిరీక్షణలో దృఢంగా నిలవాలి
1పేతు 1:13
ముగింపు: యేసుక్రీస్తు తప్పక తిరిగి వచ్చును (యోహా 14:3; 1థెస్స 4:16). ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి (మత్త 24:42; లూకా 21:36). ప్రతి ఒక్కరు తీర్పును ఎదుర్కొందురు (ప్రకా 22:12; మత్త 25:46).
Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి