మీ చేతిలో ఏముంది?
మీ చేతిలో ఏముంది?
మూల వాక్యం: నిర్గమ 4:2 - నీ చేతిలో ఏమున్నది?
I. పరిచయము
- A. సాధారణమైన కఱ్ఱనే దేవుడు వాడెను
నిర్గమ 4:2
II. బైబిలు గ్రంథంలో ఇతరుల చేతిలో ఉన్నవి
- A. మోషే చేతిలో కఱ్ఱ - సముద్రము చీలింది
నిర్గమ 4:1; నిర్గమ 14:21 - B. దావీదు చేతిలో వడిసెల - గొల్యాతు పడెను
1 సమూ 17:40,49 - C. బాలుని చేతిలో రొట్టెలు చేపలు - 5000 మంది ఆహారం
యోహా 6:9,11
III. నేడు మన చేతుల్లో ఏముంది?
- A. సమయం, తలాంతులు - సద్వినియోగం చేయాలి
ఎఫె 5:16; యోహా 9:4; మత్త 25:14,21 - B. సువార్త, రక్షణ సందేశం
రోమా 1:16; అపొ 4:12; 1 తిమో 2:4; 2 పేతు 3:9 - C. నీతిని ప్రకటించే బాధ్యత
2 పేతు 2:5
❓ నా జీవితానికి ప్రశ్న:
దేవుడు నా చేతిలో ఉంచిన సమయాన్ని, తలాంతును, సువార్తను ఈ వారం ఆయన మహిమకొరకు ఎలా వాడతాను?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి