విశ్వాసాన్ని నాశనం చేసికొనుట"
విశ్వాసాన్ని నాశనం చేసికొనుట
మూల వాక్యం: హెబ్రీ 11:1
ముఖ్య భావము: "విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిశ్చయము"
I. విశ్వాసాన్ని నాశనం చేసే కారణాలు
- A. సందేహము మరియు అల్పవిశ్వాసము
మత్త 14:31; మత్త 8:26 - B. హృదయములో దురాలోచన
కీర్త 66:18 - C. లోకస్నేహము
యాకో 4:4
II. విశ్వాసం నాశనమైన ఫలితాలు
- A. ఆత్మీయ మరణము
ఎఫె 2:1-3 - B. దేవుని కోపము మరియు నిత్యజీవము లేకపోవుట
యోహా 3:36 - C. దేవునికి మరియు మనకు మధ్య అడ్డు
యెష 59:2
III. విశ్వాసాన్ని పునరుద్ధరించడం
- A. పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగుట
అపొ 3:19 - B. సిలువ ప్రేమను జ్ఞాపకము చేసికొనుట
రోమా 5:8 - C. ఆజ్ఞలను గైకొనుట ద్వారా ప్రేమను చూపుట
యోహా 14:15
IV. హెచ్చరిక
- A. కడవరి దినములలో విశ్వాసభ్రష్టులు వచ్చెదరు
1 తిమో 4:1 - B. మన విశ్వాసమును కాపాడుకొనవలెను
హెబ్రీ 11:1 - C. నిలిచియున్నవాడు పడిపోకుండ చూచుకొనవలెను
1 కొరి 10:12
ఆత్మీయ ప్రశ్న
నేను నా విశ్వాసమును కాపాడుకొనుచున్నానా? లేక నాశనము చేసికొనుచున్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి