భద్రత ఉంది
భద్రత ఉంది
మూల వాక్యం: 1 యోహా 1:1-4
పరిచయం: క్రీస్తులోనే నిజమైన భద్రత, ఆనందం, సహవాసం లభిస్తుంది.
I. భద్రతకు నిజమైన మూలము
- A. ధనముపై నమ్మకం వ్యర్థము
సామె 11:28; లూకా 12:19 - B. క్రీస్తులో నిజమైన భద్రత
1యోహా 1:1-3; యోహా 1:14 - సి. సత్యానికి సాక్షులు
2పేతు 1:16; లూకా 24:46-48 - D. ఇతరుల మేలును కోరుట
గల 6:2; ఫిలి 2:1-4
II. భద్రతను బలపరిచే సహవాసము
- A. సువార్తలో భాగస్వామ్యం
ఫిలి 1:5; 1యోహా 1:3 - B. క్రీస్తు మధ్యవర్తి
1యోహా 2:1-3 - సి. దేవుని పిల్లలము
1యోహా 3:1-2 - D. సహవాసము విడువక నిలుద్దాం
హెబ్రీ 10:24-25 - E. దేవుడు మన పక్షమున
రోమా 8:31; యిర్మి 1:19; యెష 41:13; హెబ్రీ 13:5-6
III. భద్రత యొక్క ఆనందము
- A. పూర్తి ఆనందము
1యోహా 1:4 - B. క్రీస్తులో సమాధానము
యోహా 16:33; ఫిలి 4:9 - C. పాపక్షమాపణ
1యోహా 2:1-2; 1యోహా 1:9 - D. పరిశుద్ధ నిరీక్షణ
1యోహా 3:3 - E. సహోదర ప్రేమ
1యోహా 3:13-14
IV.
- A. క్రీస్తులో సురక్షిత జీవితం
1యోహా 5:19-20 - B. ఆయన కాపాడగలడని నమ్మకం
2తిమో 1:12
ముగింపు: క్రీస్తులోనే నిజమైన భద్రత, సహవాసము, ఆనందము లభిస్తాయి.
Pr. ఎ. బర్నబాస్
బోధకుడు | COC తిమ్మాయపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి