మనము చేయుదము
మనము చేయుదము
పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — రోమా 13:11-14
I. దైవిక ప్రేరణ మరియు ఆత్మీయ ఎదుగుదల
- 1) భయము మరియు శ్రద్ధ కలిగి ఆశాపూరణులమగుట హెబ్రీ 4:1; హెబ్రీ 6:11; 2పేతురు 1:5; హెబ్రీ 6:18
- 2) మందమతులుగా ఉండక బోధకులుగా ఎదుగుట హెబ్రీ 5:12
- 3) ప్రతి భారమును విడిచి సంపూర్ణులమగుటకు సాగిపోవుట హెబ్రీ 6:1; హెబ్రీ 12:1
II. ఆత్మీయ ధైర్యము మరియు నిశ్చయమైన విశ్వాసము
- 1) ఒప్పుకొనిన నిరీక్షణను చివరివరకు గట్టిగా పట్టుకొనుట హెబ్రీ 4:14; హెబ్రీ 10:23
- 2) నిశ్చయమైన విశ్వాసముతో ధైర్యముగా కృపాసనమునొద్దకు చేరుట హెబ్రీ 4:16; హెబ్రీ 10:19-22
- 3) పాపములను విడిచిపెట్టి దేవునియొద్దకు సమీపించుట యాకోబు 4:8
III. ఆత్మీయ ఉపదేశము, ఆరాధన మరియు కృతజ్ఞత జీవితము
- 1) అందరితో సమాధానము కలిగి పరిశుద్ధతతో జీవించుట హెబ్రీ 12:14; 1కొరింథీ 7:1
- 2) దైవభయభక్తులతో ఆరాధిస్తూ ఒకరినొకరు హెచ్చరించుకొనుట హెబ్రీ 12:28-29; హెబ్రీ 10:24-25; 1యోహాను 3:11-12
- 3) నిరంతరము దేవునికి స్తుతియాగము చెల్లించి ప్రాణమును రక్షించుకొనుట హెబ్రీ 13:15; ヘబ్రీ 12:12-15; హెబ్రీ 10:39
ముగింపు: దేవుని వాక్యానుసారంగా మన బాధ్యతలను గుర్తించి, ఆత్మీయంగా ఎదుగుతూ, క్రియల ద్వారా మన విశ్వాస రక్షణను కాపాడుకుందాం.
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి