భక్తిహీనత దురాశను తిరస్కరించటం
భక్తిహీనత దురాశను తిరస్కరించటం 2
ఆధార వాక్యము: తీతు 2:11-12
I. పరిచయము
- A. దురాశలను తిరస్కరించవలసి యున్నది. తీతు 2:11-12
II. క్రైస్తవుని ప్రతిస్పందన: తిరస్కరణ
- A. పాపపు క్రియలను సంహరించాలి. రోమా 6:12-13; కొలొ 3:5-8
- B. భక్తిహీనతను పూర్తిగా నిరాకరించాలి. దాని 3:16-18, 28; నిర్గ 20:3-5
- C. లోకసంబంధమైన దురాశలను విడవాలి. ఆది 39:10-12; కీర్త 119:11; 2 తిమో 2:22
III. కొందరు ఎందుకు తిరస్కరించలేరు?
- A. పాపసుఖాలను ఎక్కువగా ప్రేమిస్తారు. యోహా 3:19; యిర్మీ 17:9; యోహా 8:34; గల 1:10; 2 తిమో 3:4; హెబ్రీ 11:25
- B. తమ అతిక్రమణలను సమర్థించుకుంటారు. సామె 14:12; యెష 5:20
- C. పాపానికి బానిసలుగా మారుతారు. రోమా 6:16; 2 పేతు 2:19; యోహా 12:42-43; అపొ 5:29
IV. ముగింపు మరియు హెచ్చరిక
- A. లోక స్వభావమును విడిచిపెట్టాలి. రోమా 12:2; యాకో 1:21; 1 పేతు 2:11; మత్త 13:7; ఎఫె 4:22-24
- B. చెడును మొదటనే తిరస్కరించాలి. హెబ్రీ 12:1; కొలొ 3:8-10
- C. తిరస్కరించకపోతే నాశనము తప్పదు. 1 యోహా 2:17; గల 6:7-8; తీతు 2:11-12
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి