భక్తి - భాగం 1

భక్తిగల జీవితము

మూలవాక్యం: తీతు 2:12

ప్రవేశిక: దేవుని కృప మనలను రక్షించి, భక్తిగల జీవితాన్ని జీవించుటకు బోధిస్తుంది.

I. భక్తి అనగా లోకమాలిన్యమును విడచుట

A. పరిశుద్ధతను కాపాడుకోవాలి

యాకో 1:27; దానీ 1:8

B. దేవుని స్వభావమును అనుసరించాలి

2పేతు 1:3-6; లేవీ 11:44

II. భక్తి అనగా ప్రార్థనా జీవితము

A. ఎల్లప్పుడూ దేవునితో సహవాసము

అపొ 10:1-4

B. ప్రార్థన ద్వారా బలము

ఫిలి 4:6-7; 1థెస్స 5:17

III. భక్తి అనగా నిర్దోషమైన మనస్సాక్షి

A. పరిశుద్ధ మనస్సాక్షి

అపొ 24:16; రోమా 2:15

B. సత్యములో నడవాలి

1పేతు 3:16; హెబ్రీ 13:18

IV. భక్తి అనగా సంతుష్టి కలిగియుండుట

A. సంతుష్టి గొప్ప లాభము

1తిమో 6:6-7

B. దేవుడు ఇచ్చినదానితో తృప్తి

ఆది 28:20; హెబ్రీ 13:5

V. భక్తి అనగా దిద్దుబాటును ప్రేమించుట

A. దేవుని శిక్షణను అంగీకరించాలి

కీర్త 50:16-17

B. గద్దింపును అంగీకరించాలి

సామె 12:1; హెబ్రీ 12:5-6

VI. భక్తిని అనుదినము అభ్యసించాలి

A. నీతి, విశ్వాసము వెంబడించాలి

1తిమో 6:9-11

B. భక్తియందు ఎదగాలి

1తిమో 4:6-8

VII. భక్తి జీవనశైలిలో ప్రతిఫలించాలి

A. దేవుని కృప నడిపిస్తుంది

తీతు 2:11-15; 3:4-5

B. భక్తిహీనత దేవుని కోపము

రోమా 1:18

VIII. ముగింపు

A. లోకమును విడిచి పరిశుద్ధతలో జీవిద్దాం; ప్రార్థన, విధేయత, సంతుష్టితో భక్తిని అభ్యసిద్దాం.

తీతు 2:12

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు నిజంగా భక్తిగల జీవితాన్ని జీవిస్తున్నావా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు