సంఘము -1
సంఘము — దేవుని పిలువబడిన ప్రజలు
మూలవాక్యము: 1పేతు 2:9
ముఖ్య భావము: అంధకార లోకము నుండి దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన విమోచితుల సమూహము.
I. దేవుని పిలుపు
A. సువార్త ద్వారా పిలుపు
2థెస్స 2:14; 2కొరి 5:18-21; 1కొరి 2:1-10
B. క్రీస్తే పిలిచే అధికారి
మత్త 28:18-20; లూకా 14:25-27
II. విమోచింపబడినవారే సంఘము
A. క్రీస్తు రక్తముచేత విమోచన
ఎఫె 1:7; గల 1:4; 4:4-6; కొలొ 1:13
B. దేవుని ప్రత్యేక ప్రజలు
తీతు 2:14; 1కొరి 1:28-29; కీర్త 50:16-17
III. పరిశుద్ధ మార్గములో నడిచే సంఘము
A. నూతన జీవమార్గము
యెషా 35:8; అపొ 8:1-3; 9:1-2; మత్త 11:10; హెబ్రీ 10:19-20; అపొ 19:23
B. క్రీస్తులో ఆత్మీయ ఎదుగుదల
ఎఫె 1:21-23; యెషా 6:5; హెబ్రీ 6:1; ఎఫె 4:11-13; 1కొరి 3:1-2
IV. ముగింపు
A. సంఘము సువార్త ద్వారా పిలువబడిన దేవుని ప్రత్యేక ప్రజలు.
B. క్రీస్తు రక్తముచేత విమోచింపబడి పరిశుద్ధ మార్గములో నడవాలి.
C. క్రీస్తు సంపూర్ణత వైపునకు నిరంతరం ఆత్మీయంగా ఎదుగుతూ జీవించాలి.
1పేతు 2:9
🎯 ఆత్మీయ ప్రశ్న: నేను నిజంగా దేవుని పిలుపుకు తగిన పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నానా?
A Barnabas Preacher – COC Thimmayapalem 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి