సంఘ ము అనగా నేమి 1I-B
సంఘము — లోకములో నుండి పిలువబడిన దేవుని ప్రజలు
ఆధారం: కొలొ 1:13
ముఖ్య భావము: సంఘము అనగా క్రీస్తునందుకు పిలువబడి, విమోచింపబడిన ప్రత్యేక ప్రజలు.
I. అపొస్తలుల బోధ ద్వారా పిలువబడిన సంఘము
A. సువార్త ద్వారా దేవుని పిలుపు
2థెస్స 2:14; 2కొరి 5:18-21; 1కొరి 2:1-10
B. పిలిచే అధికారి క్రీస్తే
మత్త 28:18-20; లూకా 14:25-27
C. క్రీస్తు సహవాసమునకు పిలుపు
1కొరి 1:9; 1పేతు 2:9
II. విమోచింపబడినవారే సంఘము
A. క్రీస్తు రక్తముచేత విమోచన
ఎఫె 1:7; గల 1:4; 4:4-6; కొలొ 1:13
B. దేవుని ప్రత్యేక ప్రజలు
తీతు 2:14; 1కొరి 1:28-29
C. అంధకారములో నుండి వెలుగులోనికి
కొలొ 1:13; 1పేతు 2:9
III. సంఘము పరిశుద్ధ మార్గములో నడిచే ప్రజలు
A. పరిశుద్ధ జీవమార్గము
యెషా 35:8; అపొ 8:1-3; హెబ్రీ 10:19-20
B. ఆత్మీయ ఎదుగుదల
ఎఫె 4:11-13; హెబ్రీ 6:1; 1కొరి 3:1-2
C. క్రీస్తు సంపూర్ణత వైపునకు
ఎఫె 1:21-23; మత్త 11:10
IV. ముగింపు (జ్ఞాపకం)
A. సువార్త ద్వారా పిలువబడి, రక్తముచేత విమోచింపబడి, పరిశుద్ధముగా నడుచుదాము.
కొలొ 1:13
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు లోకములో నుండి పిలువబడి పరిశుద్ధ జీవితము జీవిస్తున్నావా?
ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి