దైవిక అధికారాన్ని తిరస్కరించడం (భాగం – 2

దైవిక అధికారాన్ని తిరస్కరించడం - భాగం 2

ఆధార వాక్యము: మత్తయి 21:23-27

ముఖ్య భావము: దైవిక అధికారాన్ని తిరస్కరించకుండా, లోక అభ్యాసాలను విడిచి క్రీస్తు అధికారానికి మరియు ఆయన పరిశుద్ధ వాక్యానికి లోబడి జీవించాలి.

I. సత్యాన్ని ప్రేమించకపోవడం

A. కల్పిత మాటలు నమ్మి సత్యాన్ని విడిచిపెట్టడం

2థెస్స 2:10-11; యెషా 30:10; సామె 23:23; న్యాయ 2:10

B. వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగియుండాలి

మత్త 5:6; 1పేతు 2:2

C. రక్షణ శక్తియైన సువార్తలో నమ్మకంగా ఉండాలి

రోమా 1:16-17; ఎఫె 2:1; తీతు 2:12; 1కొరి 15:58; ప్రక 2:10

II. పవిత్రమైన వాటి పట్ల గౌరవం లేకపోవడం

A. దేవుని సన్నిధిలో భయభక్తులు

నిర్గ 20:8; సంఖ్యా 15:35; నిర్గ 3:5

B. దేవుడు పరిశుద్ధుడని గుర్తించాలి

లేవీ 10:3; హెబ్రీ 12:28-29

C. పవిత్ర లేఖనాలకు గౌరవమిచ్చి నిలబడాలి

2తిమో 3:15; నెహె 8:5

III. లోకముతో విశిష్టత లేకపోవడం

A. ప్రత్యేకించబడిన యాజక సమూహము

1పేతు 2:9; కొలొ 1:13; యోహా 14:6

B. ఇరుకైన మార్గంలో నడుచుట

మత్త 7:13-14; మత్త 7:24-26

C. లోక పద్ధతులు విడిచి సంఘములో నిలబడాలి

గల 1:8; ఎఫె 1:22-23; ఎఫె 4:4-5; ఎఫె 4:14-15; సామె 14:12; 1సమూ 8:7; ద్వితీ 17:15; మత్త 17:4-5

IV. పాపాన్ని ఖండించడానికి ఇష్టపడకపోవడం

A. దేవుని సంపూర్ణ సంకల్పాన్ని బోధించాలి

అపొ 20:27; అపొ 2:36; అపొ 3:14

B. పాపాన్ని ఖండించాలి

సామె 15:9; సామె 28:9

C. మారుమనస్సు పొంది శరీర దురాశలను చంపాలి

అపొ 4:10; అపొ 17:30; కొలొ 3:5

V. ముగింపు

A. దైవిక అధికారాన్ని తిరస్కరించడం అంటే దేవుడిచ్చిన రక్షణ మార్గాన్ని నిరాకరించడమే.

B. లోక అభ్యాసాలను విడిచి క్రీస్తు అధికారానికి సంపూర్ణంగా లోబడదాం.

మత్త 21:23-27

🎯 ఆత్మీయ ప్రశ్న: నా జీవితం క్రీస్తు అధికారానికి లోబడి ఉందా లేక నా స్వంత ఇష్టాలకు లోబడి ఉందా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు