భక్తి భాగం -2

భక్తి భాగం - 2

ఆధారం: యాకోబు 1:27

ముఖ్య భావము: లోకమాలిన్యము అంటకుండా కాపాడుకొనుటయే నిజమైన భక్తి.

I. భక్తికి తోడైన కన్నీరు — జయజీవితానికి ఆధారము

A. దైవ బుడ్డిలో కన్నీళ్లు, శత్రువుల వెనుకంజ

కీర్త 56:8-9

B. దేవుని నివాసము, కన్నీళ్ల తుడుపు

ప్రక 21:3-4

C. నిరాశ్రయుల పరామర్శ, నిర్దోష మనస్సాక్షి

యాకో 1:27; అపొ 24:16

D. సంతుష్టి సహిత భక్తి, ఖాళీ హస్తముల లోక ప్రవేశము

1తిమో 6:6-7

E. అన్నవస్త్రముల తృప్తి, ధనాపేక్ష శోధనలు

1తిమో 6:8-9

F. అన్నవస్త్రముల దైవ కృప, యెహోవాయే నా దేవుడు

ఆది 28:20-21

G. దశమభాగ సమర్పణ, దైవచిత్తానుసార దుఃఖము

ఆది 28:22; 2కొరి 7:9-10

II. ముగింపు

A. నిజమైన భక్తి కన్నీటి ప్రార్థనతో, పవిత్ర మనస్సాక్షితో, దేవుని భయముతో సాగాలి.

యాకో 1:27

🎯 ఆత్మీయ ప్రశ్న: నీ భక్తి దేవుని భయముతో, పవిత్ర మనస్సాక్షితో ఉందా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు