మరణం చూడనివారు లేరు పాతాళం తప్పించు కొనవచ్చా?

మరణం చూడనివారు లేరు పాతాళం తప్పించుకొనవచ్చా?

ఆధారం: కీర్త 89:48

శరీరానికి మరణం తప్పదు. కానీ క్రీస్తు ద్వారా పాతాళం నుండి తప్పించుకొనే మార్గం ఉంది.

I. శరీరానికి మరణం తప్పించుకోలేము

A. ప్రతి నరుడు మరణించాల్సిందే

కీర్త 89:48; ఆది 15:15

B. ధనము మరణాన్ని ఆపలేదు

1 రాజు 2:2; 1 దిన 29:4

C. మరణము వెనక పాతాళము ఉంది

ప్రక 6:8; యెష 5:14; లూకా 16:23

II. క్రీస్తు ద్వారా మరణ బలము లయమాయెను

A. అపవాదిని ఓడించెను

హెబ్రీ 2:14; యోహా 12:31; 1 యోహా 3:8

B. మరణమును నిరర్థకము చేసెను

2 తిమో 1:10

C. తాళపుచెవులు క్రీస్తు చేతిలో ఉన్నాయి

ప్రక 1:18; అపొ 2:31

III. పాతాళమును తప్పించుకొనే మార్గము

A. క్రీస్తు పక్షమున ఉండాలి

మత్త 12:30; గల 5:24

B. శరీరమును సిలువవేసుకోవాలి

సామె 15:24

C. క్రీస్తు సంఘములో నమ్మకంగా ఉండాలి

మత్త 16:18

జ్ఞాపకం

మరణం అందరికీ సమానమే. కానీ క్రీస్తు ద్వారా పాతాళము నుండి తప్పించుకొనే జీవమార్గము కలదు.

ఆత్మీయ ప్రశ్న

నీవు శరీర క్రియలను సిలువవేసి క్రీస్తు సంఘములో జీవిస్తున్నావా?


ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు